నవచైతన్య కాంపిటీషన్స్ - భరద్వాజ్ కరెంట్ కాలమ్
ది. 2020.01.11
ది. 2020.01.11
నేటి దర్శిని . . .
ఈ రోజు దినపత్రికలలో ప్రముఖంగా కనిపిస్తున్న, పోటీ పరీక్షలలో అడగదగిన కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలు . . .
• ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులు
• 144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు
• ‘‘ఉక్కుహబ్’’ అభివృద్ధి
• ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పంచాయితీల ఏర్పాటు
• అమ్మఒడి లబ్ధిదారులు
• విదేశీమారక ద్రవ్య నిల్వలు
ప్రతి రోజూ నిన్నటి దినపత్రికలలో ప్రధాన అంశాలను కవర్ చేస్తూ రూపొందించే కరెంట్ అఫైర్స్ టెస్ట్ లను అందుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి మా వాట్సాప్ లింక్ ను అందుకోండి
పరీక్ష ఎలా రాయాలో, సమాధానాలు ఎలా చూడాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి