General Science Practice bits in Telugu Free Practice Tests for all competitive Exams from APPSC, TSPSC, Railway and Banking Exams
General Science Free Practice Tests in Telugu - Practice Test - 05
APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Junior cum Computer Assistant, Endowment Executive Officers, Forest Beat Officers, Forest Range Officers, Railway Recruitment Board, Banking Exams మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) విభాగాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) సాధారణంగా స్విమ్మింగ్ పూల్ లోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం?
2) ఉద్గార వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతిమంతమైన వర్ణపట రేఖలు కనిపిస్తాయి అవి దేన్ని సూచిస్తాయి?
3) రికాంబినెంట్ వ్యాక్సిన్ గా పిలిచే హైపటైటిస్ - బి వ్యాక్సిన్ లో యాంటీజన్ గా శరీరంలో ప్రవేశపెట్టేది?
4) చెవి నిర్మాణంలో గోచరించే అతి చిన్న కండరం ‘టెన్షర్ టింపానీ’ ఏ ప్రాంతంలో ఉంటుంది?
5) జపాన్ తన మొదటి మిలిటరీ కమ్యూనికేషన్స్ శాటిలైట్ ను సమర్థంగా ప్రయోగించింది. దాని పేరు?
6) కింది వాటిలో కాంతి వేగం దేనిలో ఎక్కువ?
7) ఒకటి కంటే ఎక్కువ సంయోజకత ఉన్న మూలకం?
8) సీరలాజికల్ పరీక్షలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ?
9) ఏ రకమైన మధుమేహ వ్యాధిలో ఇన్సులిన్ విడుదల కావడం పూర్తిగా ఆగిపోతుంది?
10) విద్యుదావేశ నిత్యత్వ నియమం (Conservation of charge) ఫలితంగా భావింపబడే నియమం/ సూత్రం?
11) సిలికా రసాయన ఫార్మూలా?
12) కింది ఏ మూలకపు కాలుష్యం వల్ల ‘మినమట’ వ్యాధి వస్తుంది?
13) ఏ విషయాన్ని వివరించడం వలన 1921 లో అల్బర్ట్ ఐన్ స్టీన్ కు నోబెల్ బహుమతి లభించింది?
14) రూట్ కెనాల్ థెరఫీ అనేది?
15) మొయిన్ మెమరీకి మరో పేరు?
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .