General Science Practice bits in Telugu Free Practice Tests for all competitive Exams from APPSC, TSPSC, Railway and Banking Exams
General Science Free Practice Tests in Telugu - Practice Test - 04
APPSC, TSPSC Group-1, Group-2, Group-3, Group-4, Panchayati Secretary, Junior cum Computer Assistant, Endowment Executive Officers, Forest Beat Officers, Forest Range Officers, Railway Recruitment Board, Banking Exams మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు ఉపయుక్తమైన జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ) విభాగాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలను కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలను అందిస్తోంది.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) రాకెట్ ఇంధనాన్ని మండించడానికి ఉపయోగించే పదార్థం?
2) ప్లాటిహెల్మింథిస్ జీవులు సాధారణంగా ఏ రకమైనవి?
3) రష్యా సహకారంతో తయారు చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి భారత్, రష్యా దేశాల్లోని రెండు నదుల పేర్లు కలిపి పెట్టారు. ఆ పేరు ఏమిటి?
4) నిలకడగా ఉన్న నీటిపై కిరోసిన్ ను వెదజల్లినప్పుడు దోమల గుడ్లు, లార్వాలు మునిగిపోవడానికి కారణం?
5) భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంత కాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది. దీన్నే ‘సెట్టింగ్’ అని అంటారు. ఈ ప్రక్రియలో ఘన పరిమాణం పెరగడంతో పాటు?
6) దూరం పెరుగుతున్న కొద్ది కాంతి తీవ్రత..........
7) హెలికాప్టర్ నుంచి ఏ క్షిపణిని ప్రయోగించి ట్యాంకులను విధ్వంసం చేస్తారు?
8) అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ ల కలయిక ఏది?
9) బారోమీటర్ లో పాదరస మట్టం క్రమంగా పెరగడం దేన్ని సూచిస్తుంది?
10) డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది?
11) వైరస్ వల్ల వ్యాధిగ్రస్థమైన సకశేరుకాల (అతిథేయి) కణం ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారు?
12) సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ?
13) సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం?
14) కింది వాటిలో ఏ జీవుల ద్వారా జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా మొదటిగా కృత్రిమ ఇన్సులిన్ ను తయారుచేశారు?
15) నదిలో ప్రయాణిస్తున్న ఒక ఓడ సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పుడు ఓడ మట్టం పెరుగుతుంది. దీనికి కారణం.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .