September 03, 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 03/09/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) అంతర్జాతీయ దిగ్గజ సంస్థ స్టార్ బక్స్ కు CEOగా ఏ భారతీయ అమెరికన్ ఎంపికయ్యారు?
2) ఆగష్ట్ నెలలో అమెరికా దేశ నిరుద్యోగితా రేటు ఎంత శాతంగా నమోదైంది.
3) గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారతదేశ విదేశీ రుణాలు గడచిన ఏడాదితో పోలిస్తే, ఎంతశాతం పెరిగాయి.
4) భారత కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఎన్ని కోట్ల రూపాయలు మించి GSTను ఎగవేసిన వారిపై విచారణ చేపట్టాలని IT డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది.
5) 2021లో ఎన్ని లక్షల మంది HIV బారిన పడ్డారని UNO సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
6) International Fair for Trade Inservice – రోబోటిక్ ప్రదర్శన ఏనగరంలో జరిగింది.
7) ఈ క్రింది ఏ దేశపు మహిళా అద్యక్షురాలైన క్రిస్టినా ఫెర్నాండెజ్ పై హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టించింది.
8) Different Air and one sky సంస్థ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో ఎంతశాతం మంది ప్రజలు కలుషిత వాయువును పీలుస్తున్నారని వెల్లడించింది.
9) ఈ క్రింది ఏ దేశంలో పైలట్ల సమ్మె కారణంగా 800 విమానాల ప్రయాణం ఆగిపోయింది.
10) అఖిలభారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) నూతన అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు.
11) 2015 నాటి గణాంకాల ప్రకారం భారతదేశంలో రాబందుల సంఖ్యను గుర్తించండి.
12) ప్రపంచంలో ఉన్న రాబందుల సంఖ్యను గుర్తించండి.
13) 2021లో భారతదేశం ఎన్ని కోట్ల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది.
14) భారతదేశ తొలి స్వదేశీ విమానవాహక నౌక INS విక్రాంత్ ను ఏ నౌకాతీరం వద్ద భారతప్రధాని మోదీ జలాల్లోకి ప్రవేశపెట్టారు.
15) 2011-2019 మధ్యకాలంలో భారతదేశంలో దుర్భర దారిద్ర్యం ఎంత శాతం మేర తగ్గిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.