September 04, 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 04/09/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) SBI Research విభాగ వివరాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనున్నట్లు వెల్లడైంది.
2) ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్ర శేఖర్ కేసులో దిల్లీ పోలీసులు ఈ క్రింది ఏ ప్రముఖ నటిని విచారించారు.
3) అమెరికా దేశం తైవాన్ కు ఎన్ని కోట్ల డాలర్ల రక్షణ ఆయుధాలను తాజాగా విక్రయించింది.
4) తాజాగా ఈ క్రింది ఏ భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.
5) National Legal services Authority (NALSA) ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ గా ఏ ప్రముఖ న్యాయమూర్తి నియమితులయ్యారు.
6) భారత కేంద్ర ప్రభుత్వం 4700 కో॥రూ.లతో ఈ క్రింది ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో నవీకరించాలని నిర్ణయించింది.
7) జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) ఘన, ద్రవ్య వ్యర్థాల శుద్ధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 3500 కో॥రూ. జరిమానా విధించింది.
8) ఇటీవల మరణించిన ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసులుడ TVశంకర్ నారాయణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి
9) తాజాగా భారతదేశం ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
10) ప్రస్తుతం ప్రపంచ GDPలో భారతదేశ వాటా ఎంత శాతంగా ఉంది.
11) ఆగష్ట్ లో భారతదేశ వాణిజ్యలోటు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదైంది.
12) భారత కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమవృద్ధి కోసం ఎన్ని కోట్లరూపాయల ప్రోత్సాహకాల పధకాన్ని ప్రకటించింది.
13) ఆగష్ట్ నెలలో భారతదేశ చమురు దిగుమతులు ఎంత శాతం పెరిగాయి ?
14) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో వరదల కారణంగా 1200 మంది మరణించడం జరిగింది.
15) భారత కేంద్ర రక్షణశాఖ జాతీయ సాంకేతిక నిఘా సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది ?
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.