| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 15/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

October 15 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 15/10/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. 2) భారతదేశంలో తొలిసారిగా ఈ క్రింది ఏ నగరంలో ఇడ్లీ ATMను ప్రారంభించడం జరిగింది. 3) భారతదేశంలో ఎంతశాతం మంది పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని UNO-India 2020 నివేదించింది. 4) అక్టోబర్ 15న ఏ వ్యక్తి జయంతిని International Students Dayగా జరుపుతారు. 5) 2020-21 గణాంకాల ప్రకారం భారతదేశంలో తలసరి ఆహారలభ్యత ప్రతి వ్యక్తికీ ఎన్ని గ్రాములుగా ఉంది. 6) ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ఇంధనాలలో శిలాజ ఇంధన వాటా ఎంత శాతంగా ఉంది. 7) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) గణాంకాల ప్రకారం ప్రపంచదేశాల విదేశీ మారక నిల్వల్లో డాలర్లు ఎంత శాతం ఆక్రమించాయని వెల్లడించింది. 8) భారతీయ రూపాయి మారకం విలువను అమెరికన్ డాలర్ తో ఏ సంవత్సరంలో అనుసంధానించడం జరిగింది. 9) ప్రపంచ ఆకలిసూచీలో భారత దేశ స్థానాన్ని గుర్తించండి. 10) ప్రపంచ ఆహారభద్రతా సూచీల్లో భారతదేశ స్థానాన్ని గుర్తించండి. 11) DRDO సంస్థ తాజాగా స్వదేశంలో తయారుచేసిన ఈ క్రింది ఏక్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 12) ప్రపంచ కప్ షూటింగ్ ఛాంపియన్ షిప్ ఏనగరంలో జరుగుతోంది. 13) ప్రపంచకప్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 10మీ॥ ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన భారతీయ షూటర్ ను గుర్తించండి. 14) వచ్చే విద్యాసంవత్సరం నుండి వైద్యంలో PG సీట్లను ఎన్నివేలు పెంచాలని భారత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15) ఈ క్రింది ఏ దేశానికి చెందిన ఆర్థికమంత్రి జెరెమీహంట్ అనే వ్యక్తి ఆదేశ ఆర్థిక పరిస్థితుల రీత్యా పదవినుండి తొలగించడం జరిగింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net