| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 16/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

October 16 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 16/10/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఈ క్రింది ఏ దేవాలయం యొక్క E.O. నియామకాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 2) భారత కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా ఎన్ని రాష్ట్రాలలో శిశువుపుట్టీనవెంటనే ఆధార్ నెంబర్ ను ఇచ్చే విధానాన్ని తీసుకురానుంది. 3) భారత జాతీయ అగ్రిస్టార్టప్ సదస్సు ఏనగరంలో జరగనుంది. 4) భారతదేశంలో గల రిజిస్టర్డ్‌ ఎరువుల చిల్లర దుకాణాల సంఖ్యను గుర్తించండి. 5) భారతప్రధాని నరేంద్రమోదీ త్వరలో ఎన్ని PM కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్నారు. 6) PM సమ్మాన్ క్రింద రైతుల ఖాతాలలో ఎన్నివేల కోట్లరూపాయలను భారతప్రభుత్వం వేయనుంది. 7) PM కిసాన్ సమ్మాన్ క్రింద ప్రారంభం నుండి నేటి వరకూ ఎన్ని లక్షలకోట్లరూపాయలు రైతుల ఖాతాలోకి జమచేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 8) ప్రముఖ పత్రికల ఎడిటర్స్ ఫోరం “Editors gild of India” అధ్యక్షురాలిగా ఏ మహిళ ఎంపికయ్యారు. 9) Global హంగర్ ఇండెక్స్ (ఆకలిసూచీ) లోతాజాగా భారతదేశంఎన్నవ స్థానంలో నిలిచింది. 10) 2019-21 మధ్యకాలంలో ఎన్ని కోట్లమందికి సరిపడా పోషక విలువలుగల ఆహారం భారతదేశంలో లభించలేదని Global Hunger Index వెల్లడించింది. 11) ఆకలిని జయించిన దేశంగా ఏదేశం తొలిస్థానంలో నిలిచింది. 12) ఆసియాకప్ క్రికెట్ మహిళల టైటిల్ ను ఎన్నవసారి భారతదేశ మహిళాజట్టు గెల్చుకుంది. 13) ప్రపంచజూనియర్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణంగెల్చిన భారత మహిళ షూటర్ ను గుర్తించండి. 14) ప్రపంచ క్రికెట్ లో తొలిసారిగా 1995లో ఏ దేశం రెండుజట్లను ఒకదానిని కాకుంటే మరొకదానిని substituteగా తెచ్చి ఆడించడం జరిగింది. 15) 2019-21లో భారతదేశం జనాభాలో ఎంత శాతం మంది పోషకాహార లోపంతో బాధపడ్డారని Global Hunger Index వెల్లడించింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net