| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 18/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

October 18 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 18/10/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం A.సాంబశివారెడ్డిని ఈ క్రింది ఏ శాఖకు సలహాదారుగా నియమించింది. 2) భారత కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా త్వరలో ఎన్ని లక్షల PMకిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 3) 2021-22 సంవత్సరంలో భారతదేశంలో ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన మందులు విదేశాలకు ఎగుమతి అయినట్లు కేంద్రం ప్రకటించింది. 4) భారతదేశం విదేశాలకు ఔషధాలను ఎంగమతి చేసే దానిలో ఏ ఖండం అధికశాతం వాటాను కలిగి ఉంది. 5) 100 మీ॥ హర్డిల్స్ లో ఇటీవల భారత జాతీయ రికార్డ్ ను నూతనంగా ఏ మహిళా అథ్లెట్ సృష్టించారు 6) ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం గెల్చిన భారతీయ షూటర్ ను గుర్తించండి. 7) DRDO సంస్థ చేత తొలిసారిగా విజయవంతంగా పరీక్షింపబడిన డ్రోన్ పేరును గుర్తించండి. 8) భారత కేంద్ర ప్రభుత్వం భూరికార్డుల కంప్యూటరీకరణ పధకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది. 9) భారత జాతీయ భూరికార్డుల ఆధునీకరణ పధకాన్ని కేంద్రం ఏ సంవత్సరంలో ప్రారంభించింది. 10) హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్యను గుర్తించండి. 11) హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఈ క్రింది ఏతేదీన ఆవిర్భవించింది. 12) ప్రపంచంలో తొలి 10 అందగత్తెల జాబితాలో భారతదేశం నుండి చోటుదక్కించుకున్న హీరోయిన్ ను గుర్తించండి. 13) 12వ విడత కిసాన్ సమ్మాన్ నిధి క్రింద కేంద్రం రైతులకు ఎన్ని వేల కోట్లరూపాయలు విడుదల చేసింది. 14) ఇటీవల మద్యం కుంభకోణం కేసు ఏ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. 15) భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాల సంఖ్యను గుర్తించండి. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net