| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 17/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

October 17 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 17/10/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) 2022-23 కేంద్ర Budgetలో కొవిడ్ టీకా కోసం కేంద్రం కేటాయించిన 5000 కో॥రూలలో ఎన్ని వేల కోట్లను తిరిగి ఆర్థిక శాఖకు అప్పగించాలని భారత కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2) ఈ క్రింది ఏ రాష్ట్రంలోగల ఉస్మానాబాద్ జిల్లాలో 32 ఎకరాల భూమిని కోతులకు వ్రాసిఇవ్వడం ప్రసారమాధ్యమాల్లో ఆకర్షించింది. 3) తొలిసారిగా భారతీయ రైల్వేశాఖ అల్యూమినియం లోహంతో తయారైన గూడ్స్ రైల్ ను ఈ క్రింది ఏనగరంలో విజయవంతంగా నడిపింది. 4) భారతప్రధాని నరేంద్రమోదీ ఎన్ని Digital Banking Unitలను జాతికి అంకితం చేశారు. 5) ఈ ఏడాది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎంత శాతం క్షీణతను నమోదు చేసింది. 6) ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌ సెన్ పై తొలిసారిగా విజయంసాధించిన భారతీయ యువ గ్రాండ్ మాస్టర్ ను గుర్తించండి. 7) ప్రపంచంలో ఎన్ని దేశాల పోలీస్ వ్యవస్థలు కలిసి Interpol అనే సంస్థలో పనిచేయడం జరుగుతుంది. 8) ప్రపంచంలోని అన్నిదేశాల పోలీస్ వ్యవస్థలు కలిసికట్టుగా Interpol అనే సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాయి. 9) ప్రపంచంలో ఎన్ని కోట్లమందికి సరిపడనంత ఆహారం దొరకట్లేదని WHO వెల్లడించింది. 10) 2020 WHO గణాంకాల ప్రకారం ప్రపంచంలో పేదపిల్లలు ఎన్ని కోట్లమందిగా నమోదుకాబడ్డారు. 11) భారతదేశంలో ఎంత శాతం ప్రజలు నేటికీ బహువిధమైన పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచ బ్యాంక్ తననివేదికలో వెల్లడించింది. 12) గుజరాత్ లో అసెంబ్లీస్థానాల సంఖ్యను గుర్తించండి. 13) అక్టోబర్ 17వ తేదీ ప్రత్యేకతను గుర్తించండి. 14) మహిళలు ఇంట్లో పనులకు విలువకడితే ప్రపంచ వ్యాప్తంగా ఆ విలువ ఎన్ని లక్షల కోట్ల డాలర్లుతో సమానమని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. 15) భారతీయ చిన్నారుల్లో ఎంత శాతంమంది ఎత్తుకు తగ్గ బరువును కలిగిలేరని UNICEF సంస్థ వెల్లడించింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net