October 28 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 28/10/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఏ ప్రముఖ హాస్యనటుడుని నియమించింది.
2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలో IIFT (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
3) T20 క్రికెట్ ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల జాబితాలో భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎవరిని అధిగమించి 2వ స్థానంలో నిలిచాడు.
4) T20 క్రికెట్ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగుల రికార్డ్ (1016 పరుగులు) ఏ వ్యక్తిపేరు మీద ఉంది.
5) భారత క్రికెట్ బోర్డ్ (BCCI) తాజాగా మహిళా క్రికెటర్ల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించండి.
6) UNO సంస్థ కర్బన ఉద్గారాల కట్టడిలో భారత్ ను ప్రశంసించింది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత సగటు కర్బన ఉద్గారాలు ఎన్ని టన్నులు మాత్రమేనని వెల్లడించింది.
7) ప్రపంచ కర్బన ఉద్గారాల్లో ఏదేశం 14 టన్నులతో తొలిస్థానంలో నిలిచిందని UNO ఆందోళన వ్యక్తం చేసింది.
8) ప్రపంచంలో అన్నిదేశాలు కలిపి సగటున ఎన్ని టన్నులుగా ఉందని UNO వెల్లడించింది.
9) వివిధ రాష్ట్రాల హోంమంత్రుల సమావేశం (చింతన్ శిబిర్) ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది.
10) కర్బన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన పారిస్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది.
11) వామపక్ష ఉగ్రవాదులగుప్పిట్లో నేటికీ ఎన్ని జిల్లాలు ఉన్నాయని భారత హోంశాఖ వెల్లడించింది.
12) భారత కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ రాష్ట్రంలో 6629 కో॥రూ. పనులకు శంకుస్థాపన చేసింది.
13) గడచిన 8 సంవత్సరాల్లో ఎన్నివేల కోట్లరూపాయలు పైగా విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకొన్నట్లు భారత హోంశాఖ ప్రకటించింది.
14) భారతదేశానికి చెందిన 500 సంవత్సరాలనాటి హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ఏదేశం భారత ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది.
15) తుంటి ఎముక విరిగిన వ్యక్తులకు ఏ రకమైన చికిత్స చెయ్యాలో చెప్పే అధునాతన softwareను ఏ భారతీయ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.