November 06 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 06/11/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) TTD దేవస్థానం సంపద జాతీయ బ్యాంకుల్లో ఎన్ని వేల కోట్లరూపాయలు ఉన్నట్లు శ్వేతపత్ర వివరాలలో వెల్లడైంది.
2) ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గాలి కాలుష్యం కారణంగా వాయుశుద్ధి పరికరాలు అధికంగా అమ్ముడుపోవడం జరుగుతోంది.
3) Personal Finance Survey ప్రకారం భారతదేశంలో ఎంత శాతం కుటుంబాలు ఆర్థిక అభద్రతలో ఉన్నాయని వెల్లడైంది.
4) Personal Financial Survey ప్రకారం భారతదేశంలో ఎంత శాతం కుటుంబాలు నెలకు 15,000రూ. కన్నా తక్కువ సంపాదిస్తున్నాయని వెల్లడైంది.
5) అమెరికా అంతర్గత ఎన్నికల్లో భాగంగా ఎన్ని సెనేట్లకు గవర్నర్ పదవుల ఎన్నికలు జరగనున్నాయి.
6) అమెరికా ప్రతినిధుల సభలో సభ్యుల సీట్ల సంఖ్యను గుర్తించండి.
7) పాకిస్థాన్ కు చైనా, సౌదీ అరేబియాలు ఎన్ని కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి.
8) లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే ప్రకారం దీపావళి అనంతరం దిల్లీలో ఎంత శాతం కుటుంబాలు కాలుష్యం బారిన పడ్డాయని వెల్లడించింది.
9) 2019-20 గణాంకాల ప్రకారం భారతీయ పారిశ్రామిక, సేవా రంగాలలో వ్యవసాయరంగ వాటా ఎంత శాతంగా నమోదైంది.
10) 2019-20 గణాంకాల ప్రకారం భారతదేశంలో వ్యవసాయరంగం ఎంత శాతం ప్రజలకు ఉపాధిని కల్పించింది.
11) భారత డ్రోన్ ల సమాఖ్య వివరాల ప్రకారం డ్రోన్ లు నడిపే పైలట్లు ఎంతమంది ఉన్నారని వెల్లడించింది.
12) వాయుకాలుష్య ప్రపంచ-100 నగరాల్లో భారతదేశం ఎన్ని నగరాలు కలిగి ఉందని వెల్లడైంది.
13) భారత కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాయుకాలుష్య నివారణకు ఎన్ని కోట్లరూపాయల పధకాన్ని ప్రకటించింది.
14) భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతులు మంజూరు చేసింది.
15) వందేమాతరం, జనగణమనకు సమాన హోదా ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఏ హైకోర్టుకు అఫిడవిట్ ను ఇటీవల ఇచ్చింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.