November 07 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 07/11/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ప్రతి ఏటా హిమాచల్ ప్రదేశ్ లో ఎన్ని వేల కోట్ల రూపాయల యాపిల్ పండ్ల వ్యాపారం జరుగుతుంది.
2) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిలో యాపిల్ పండ్ల వాటా ఎంత శాతంగా ఉంది.
3) హిమాచల్ ప్రదేశ్ లోని MP సీట్ల సంఖ్యను గుర్తించండి.
4) భారత ప్రధాని నరేంద్రమోదీ ఏ రాష్ట్రంలో జరిగిన 551 జంటల సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.
5) ఈ క్రింది ఏ దేశంలో జరిగిన విమాన దుర్గటనలో 19 మంది మరణించడం జరిగింది.
6) భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో ఎన్ని T20 (అంతర్జాతీయ) విజయాలు అందుకున్న కెప్టెన్ గా బాబర్ ఆజమ్ (పాక్ –కెప్టెన్) రికార్డ్ ను చెరిపివేశాడు.
7) ఈ క్రింది ఏ భారత క్రికెటర్ T20 క్రికెట్ ప్రస్తుత సంవత్సరంలో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
8) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోదకాలు వ్యాధి రహిత జిల్లాలుగా ఎన్ని జిల్లాలను భారత కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
9) భారత్ లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థ ఏ వ్యాపార సంస్థ నిలిచిందని Forbes పత్రిక వెల్లడించింది.
10) ప్రపంచంలో ఉద్యోగులు పనిచేయడానికి ఇష్టపడే అత్యుత్తమ సంస్థ ఏ సంస్థ తొలిస్థానంలో నిలిచింది.
11) ఇటీవల ఈ క్రింది ఏ సామాజిక మాధ్యమ APP బ్లూటిక్ థృవీకరణ సేవలను భారతదేశంలో త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
12) భారతదేశంలో గల Registered ఇన్సూరెన్స్ కంపెనీల సంఖ్యను గుర్తించండి.
13) గడచిన నెలలో UPI ద్వారా ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయని భారతకేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది
14) ఈజిప్ట్ లోని ఈ క్రింది ఏ పట్టణంలో COP27 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
15) ప్రస్తుత సంవత్సరం చివరకు భారతదేశ జీవిత బీమా ప్రీమియంలు ఎన్ని లక్షలకోట్లరూపాయలు దాటుతాయని IRDA సంస్థ అంచనావేసింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.