| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 09/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 09 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 09/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతదేశ చరిత్రలో తొలిసారిగా స్కైరూట్ అనే సంస్థ ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఈ సంస్థ ఈ క్రింది ఏనగరానికి చెందింది. 2) OMC గనుల కుంభకోణం కేసులో IAS అధికారి శ్రీలక్ష్మి పై CBI నమోదు చేసిన కేసులను ఏ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. 3) తొలిసారిగా వందే భారత్ Express Trainsను తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంనుండి నడపనున్నారు. 4) భారత కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణా చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 5) ఇటీవల భారత కేంద్ర పర్యావరణశాఖ పట్టణాలకు ఎంత దూరంలో రసాయన హాట్ మిక్సింగ్ ప్లాంట్లను సదరు పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించింది. 6) భారతసుప్రీంకోర్టుకు ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ D.Y.చంద్రచుడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 7) ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకుల్లో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ ఎన్నవ ర్యాంకుకు చేరాడు. 8) UNOలో తొలిసారిగా భారతదేశం ఏ సంవత్సరంలో సభ్యత్వం పొందింది. 9) ప్రస్తుత భారతదేశ సగటు నిరుద్యోగిత ఎంత శాతంగా ఉంది ? 10) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత GDP విలువ ఎన్ని లక్షల కోట్లడాలర్లుగా నమోదుకానుంది. 11) భారతదేశం నుండి విదేశాలకు భారీగా వలసలు ఏ సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. 12) Software Developmentలో భారత ప్రభుత్వం తన GDPనుండి ఎంతశాతాన్ని పెట్టుబడిగా పెడుతోంది. 13) 2022 చైనా GDP ఎన్ని లక్షల కోట్ల డాలర్లుగా నమోదు కానుంది. 14) ప్రపంచంలో Digital లావాదేవీలు అత్యధికంగా జరిగే దేశాన్ని గుర్తించండి. 15) చైనా దేశ అక్షరాస్యతా శాతాన్ని గుర్తించండి. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net