November 08 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 08/11/2022
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారత కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన ఎంతశాతం వెనుకబడిన వర్గాల (EWS) కోటా సరైందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
2) భారత కేంద్ర ప్రభుత్వం 2019లో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా EWS కోటాకు చట్టపరమైన ఆమోదం తెల్పింది.
3) వైద్యసహాయకులకిచ్చే ప్రతిష్టాక్మక నైటింగేల్ పురస్కారాన్ని ఈ ఏడాది ఎంతమంది నర్సులకు భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.
4) వైద్యంలో నర్సులకిచ్చే Nightingale పురస్కారానికి తెలుగు రాష్ట్రంనుండి ఏ నర్సు ఎంపికయ్యారు.
5) ప్రస్తుతం ఎలక్షన్లు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ లో నిరుద్యోగితా శాతం ఎంతగా ఉంది.
6) ఈ క్రింది ఏ దేశంలో 16మంది భారతీయ నౌకాదళ బృందం బందీలుగా పట్టుబడడం జరిగింది.
7) లా కమీషన్ ఛైర్ పర్సన్ గా భారత కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది.
8) ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా పేరొందిన 125మంది వల్ల ఏటా ఎన్ని లక్షల టన్నులు కర్బన ఉద్గారాలు విడుదల చేస్తున్నారని ఆక్స్ ఫామ్ సంస్థ వెల్లడించింది.
9) తొలిసారిగా ప్రయోగశాలలో ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేసే విషయంలో ఏదేశ శాస్త్రవేత్తలు విజయం సాధించారు.
10) ఇటీవల ఏదేశ ప్రభుత్వం ఆయుధాల కొనుగోళ్ళలో విచారణను ఎదుర్కొంటున్న సంజయ్ భండారీని భారత్ కు అప్పగించాలని నిర్ణయించింది.
11) అత్యాచారం, ఆరోపణల నేపధ్యంలో ఈ క్రింది ఏ దేశ క్రికెటర్ దనుష్క గుణతిలకపై ఆదేశ బోర్డ్ నిషేధం విధించింది.
12) అక్టోబర్ నెల ICC ఉత్తమ క్రికెటర్ అవార్డ్ ను ఎవరు అందుకొన్నారు.
13) అక్టోబర్ నెల ICC ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డును అందుకున్న నిదాదార్ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి
14) భారత కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీక్రింద ఎన్ని కోట్లరూపాయలు విడుదల చేసింది.
15) భారత కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీక్రింద ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్ల రూపాయలు భర్తీ చేసింది.
ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.