| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 17/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 17 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 16/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా ఆడిన బంతి ఇటీవల వేలంలో ఎన్ని కోట్లరూపాయలకు అమ్మడు పోయింది. 2) ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్ షిప్ లో రజతం గెలుచుకున్న భారతీయ మహిళా షూటర్ ను గుర్తించండి. 3) NASA ప్రయోగించిన ఆర్టెమిస్ -1 రాకెట్ విజయవంతంగా ప్రయోగింపబడింది. ఇది ఎన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది. 4) భారతీయ యువతకు ఏటా 3,000 వీసాలు అందించాలని ఏ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. 5) ఈ క్రింది ఏ వ్యాధికి కారణమయ్యే బాక్టీరియాతో కాలేయాన్ని తిరిగి పునరుద్ధరించొచ్చని ఎడిన్ బరో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 6) G-20 సమావేశంలో భారతదేశ నినాదాన్ని గుర్తించండి. 7) ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ కార్ల కంపెనీ CEO థియరీ బొలొరే తన పదవికి రాజీనామా చేశారు? 8) భారతదేశంలో వినోద పరిశ్రమ విలువ ఎన్ని లక్షల కోట్లరూపాయలుగా ఉండొచ్చని CII-BCG నివేదిక వెల్లడించింది. 9) ఆంధ్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు. 10) ప్రపంచ ఆవిష్కరణ సూచీలో భారతదేశం తాజా ర్యాంకును గుర్తించండి. 11) గడచిన 8 సంవత్సరాలలో ఎన్ని మిలియన్ల బ్రాడ్ బాండ్ కనెక్షన్ లు ఇచ్చినట్లు భారత సమాచారా ప్రసారశాఖ వెల్లడించింది. 12) 2021లో రుణ యాప్ ల కారణంగా భారతదేశంలో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రం వెల్లడించంది. 13) ఈ క్రింది ఏ దేశంలో మత పర వస్త్రధారణ హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మరణశిక్ష విధించారు. 14) భారత కేంద్ర ప్రభుత్వం న్యాయ సేవల ప్రాధికార సంస్థ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 15) 2022 భారత మీడియారంగంలో గేమింగ్ ఎంత శాతం వాటాను కలిగిఉంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net