ఎక్కడెక్కడో చూసి ఉంటారు . . . కానీ డౌన్లోడ్ చేసుకోగలిగేది మాత్రం ఇక్కడే
Andhra Pradesh 8th Class New Textbooks PDF
NCERT సిలబస్ ను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి విద్యార్ధులకు కొత్త పుస్తకాలను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో డియస్సీకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు తమ ప్రిపరేషన్ కోసం 8వ తరగతి పాఠ్యపుస్తకాలు పిడిఎఫ్ కోసం వెతుకుతుండటంతో https://www.myvijetha.co.in/ వెబ్ సైట్ వారి సహకారంతో పాఠ్యపుస్తకాల పిడిఎఫ్ లను అందించడం జరుగుతున్నది.
మరొక ముఖ్య విషయం . . . నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూపులో చేరి మీరు నిత్యం ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, నవచైతన్య కాంపిటీషన్స్ అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ తో పాటు, పెయిడ్ ఎగ్జామ్స్ గురించిన ప్రకటనలను అందుకోవచ్చు.
నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూపు లింక్స్
8th Class New Syllabus Text books PDF
మీరు క్రింది సబ్జక్ట్ పేరుపై క్లిక్ చేయడం ద్వారా పాఠ్యపుస్తకాలను పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నవచైతన్య కాంపిటీషన్స్ కొత్త పుస్తకాలు ఆధారంగా క్విక్ రివిజన్ స్టడీ మెటీరియల్స్ ను సిద్ధం చేసి అందిస్తోంది. పాఠ్యపుస్తకంలోని లైన్ టూ లైన్ కవర్ చేసేలా ఈ స్టడీ మెటీరియల్ సిద్ధం చేయబడి పిడిఎఫ్ రూపంలో ఉచితంగా అందించబడుతున్నది. ఆసక్తి గల అభ్యర్ధులు ఇక్కడ క్లిక్ చేసి పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
సిలబస్ తెలుగులో: నవచైతన్య కాంపిటీషన్స్ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను తెలుగులోకి అనువదించి అందిస్తోంది. ఏ పోటీ పరీక్షకు అయినా సిద్దం అయ్యే అభ్యర్ధి ముందు చేయాల్సిన పని, సిలబస్ పై అవగాహన ఏర్పరచుకుని, తగిన పుస్తకాలను సేకరించుకుని ప్రిపరేషన్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డియస్సీ, కానిస్టేబుల్స్, ఎపిపియస్సీ ఎగ్జామ్స్ ఇతర పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను తెలుగులో ఇక్కడ క్లిక్ చేసి పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.