| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 31/10/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

October 31 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 31/10/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) పుట్టపర్తి సత్యసాయి స్ఫూర్తితో లండన్ నుండి వచ్చిన అనాధల తల్లిగా మారిన తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళ ఇటీవల మరణించారు. ఆవిడ పేరును గుర్తించండి. 2) FIFA Under 17 మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ డిపెండింగ్ ఛాంపియన్ గా ఏదేశం నిలిచింది. 3) భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం దేశం మొత్తానికి లేదా కొత్త ప్రాంతానికి సంబంధించి చట్టం చేసేందుకు పార్లమెంట్ కు అధికారాన్ని ఇస్తుంది. 4) ఇటీవల ఏ దేశంలో జరిగిన ‘‘హాలో వీన్’’ ఉత్సవంలో తొక్కిసలాట కారణంగా 153మంది మృతి చెందడం జరిగింది. 5) భారత్ లోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో బ్రిటీష్ కాలంలో నిర్మింపబడిన వంతెనకూలి 78మంది మరణించడం జరిగింది. 6) Under 23 భారత జాతీయ అథ్లెటిక్స్ లో 100మీ॥ స్వర్ణం గెల్చిన అథ్లెట్ ను గుర్తించండి. 7) భారతప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఏనగరంలో C-295 మధ్యశ్రేణి రవాణా విమానాల తయారీకి శంకుస్థాపన చేశారు? 8) త్వరలో ఏ భారతీయ రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. 9) భారతదేశంలో గల సబార్డినేట్ కోర్టుల సంఖ్యను గుర్తించండి. 10) భారతదేశంలో గల Subordinate కోర్టులలో ఎన్ని కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉండిపోయాయని భారత న్యాయశాఖ వెల్లడించింది. 11) భారతదేశ వ్యాప్తంగా గల Registered విశ్వవిద్యాలయాల సంఖ్యను గుర్తించండి. 12) భారతదేశంలో ప్రైవేట్ విభాగంలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాల సంఖ్యను గుర్తించండి. 13) భారతకేంద్రప్రభుత్వం న్యాయసేవల ప్రాధికారతా చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది? 14) భారత రాజ్యాంగంలో ఎన్నవ ఆర్టికల్ వ్యక్తిగత స్వేచ్ఛను ప్రజలందరికీ ఇస్తుంది. 15) ఆర్థిక స్తోమతలేనివారికి న్యాయం విషయంలో సహాయాన్ని అందించాలని భారత రాజ్యాంగంలో ఎన్నవ ఆర్టికల్ ఉద్ఘాటిస్తుంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net