| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 01/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 01 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 01/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతదేశంలో అత్యంత వృద్ధ ఓటర్ గా నమోదైన శ్యాంశరణ్ నేగీ (106) ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? 2) ఇటీవల లూయిజ్ ఇనాసియోడసిల్వా అనే వ్యక్తి ఏ దేశానికి అద్యక్షునిగా ఎంపిక కాబడ్డారు. 3) అత్యాచార బాధితులకు చేసే ఈ క్రింది ఏ పరీక్షను నిషేధించమని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది. 4) శరవేగంగా బ్యాటరీని ఛార్జ్ చేయగలిగే ఆవిష్కరణను ఏ భారతీయ వర్శిటీ పరిశోధకులు ఆవిష్కరించారు? 5) బ్లిట్జ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో అగ్రస్థానంలో నిలిచిన తెలుగు క్రీడాకారిణిని గుర్తించండి. 6) భారత ప్రభుత్వం తొలిసారిగా Digital Rupeeని మార్కెట్ లోని ఏ విభాగంలో ప్రవేశపెట్టింది. 7) నూతన ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభం కాబడ్డాయి. 8) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కిలో బియ్యం రేషన్ కార్టుపై ఇవ్వడానికి ఎన్ని రూపాయలు ఖర్చుచేస్తోందని భారత కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 9) ఇటీవల గుజరాత్ లో ఈ క్రింది ఏ పట్టణంలో నిర్మించబడిన వంతెన ప్రమాదం కారణంగా 134మంది మరణించడం జరిగింది. 10) భారత కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కోసం ఎన్ని లక్షల కోట్లరూపాయలు విడుదల చేసింది. 11) ప్రముఖ Telecome సంస్థ AIRTEL తాజా త్రైమాసిక ఫలితాల్లో ఎంతశాతం వృద్ధిని కనపరిచింది 12) Mexico City Grand Pre F-2 కార్ రేసింగ్ లో ఎవరు విజేతగా నిలిచారు? 13) ఇటీవల ఏ భారతీయ ఆటగాడి హోటల్ రూమ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావటం ప్రసార మాధ్యమాల్లో కలకలం రేపింది. 14) ఆసుపత్రిలో కనిపించే ప్రమాదకర సూక్ష్మజీవి సూడోమోనాస్ కు ఏ దేశ శాస్త్రవేత్తలు విరుగుడు మందును కనుగొన్నారు. 15) బ్రెజిల్ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏ సంవత్సరంలో జరిగింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.




exams.navachaitanya.net