December 11 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 13/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ క్రింద ఇచ్చే నిధులను తాజాగా కేంద్రం ఎన్నివేలకోట్లరూపాయలకు కుదించింది.
2) కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు JSW స్టీల్స్ సంస్థ ముందుకొచ్చింది. JSW స్టీల్ సంస్థ ఉక్కు కర్మాగారంపై ఎన్నివేల కోట్లరూపాయల పెట్టుబడులు పెట్టనుంది.
3) ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో PSP(పంప్డ్ స్టోరేడ్ ప్రాజెక్ట్)లకు ఎన్ని అనువైన ప్రాంతాలు ఉన్నాయని గుర్తించింది.
4) 2017-18తో పోల్చుకుంటే 2021-22 నాటికి కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేవాటా ఎంత శాతం పెరిగినట్లు భారత కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
5) అటవీ భూముల ఆక్రమణలో ఏ రాష్ట్రం తొలిస్థానంలో (3,77,532 హె॥)లో నిలిచిందని కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖలకు వెల్లడించడం జరిగింది.
6) అటవీ భూముల ఆక్రమణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
7) 2022 డిసెంబర్ నాటికి ఎన్ని లక్షలమంది భారతీయ విద్యార్థులు చదువు నిమిత్తం విదేశాలకు వెళ్ళారని భారతకేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
8) లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ Best Music కేటగిరిలో ఏ తెలుగుసినిమా సంగీతానికి పురస్కారం లభించింది.
9) ప్రపంచకప్ ఫుట్ బాల్ నాకౌట్ లో అర్జెంటీనా × క్రొమీషియీ దేశాలు ఎన్నవసారి వరుసగా తలపడనున్నాయి?
10) ఇటీవల Belt and Road Initiative (BRI) ప్రాజెక్ట్ లో 20 అరబ్ దేశాలు చేరాయి. ఈ Projectను ఏ దేశం నిర్మించనుంది.
11) ప్రపంచ కార్మిక సంస్థ (ILO)ను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది.
12) భారతకేంద్ర ప్రభుత్వం తాజాగా 12 రాష్ట్రాలలో ఎన్ని బొగ్గుగనులను వేలానికి పెట్టింది.
13) భారతదేశ GDPలో గనుల రంగ వాటా ప్రస్తుతం ఎంత శాతంగా ఉంది.
14) త్వరలో జరగనున్న FIFA ప్రపంచకప్ సెమీస్, ఫైనల్ పోటీలకు ఆడనున్న ఫుట్ బాల్ బంతిపేరును గుర్తించండి.
15) గుజరాత్ లో భూపేంద్రపటేల్ సారధ్యంలో ఎంతమంది సభ్యులు మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.