| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 12/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 11 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 12/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) 2022-23 November నాటికి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్నివేలకు పైగా ప్రసవాలు జరిగాయని రాష్ట్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి? 2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1400 దేవాలయాల నిర్మాణానికిగానూ ఒక్కొక్క ఆలయనిర్మాణానికి ఎన్ని లక్షల రూపాయల గ్రాంట్ ను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 3) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపాఠశాలల సంఖ్యను గుర్తించండి. 4) ఫ్రాన్స్ తరపున అత్యధిక ప్రపంచకప్ ఫుట్ బాల్ లో గోల్స్ చేసిన ఆటగాడిగా గ్రీజ్ మన్ ఏ ఫ్రాన్స్ ఆటగాడి రికార్డ్ ను దాటాడు(28 గోల్స్) 5) తాజాగా భారత సుప్రీంకోర్ట్ లో న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు? 6) ప్రస్తుతం భారతసుప్రీంకోర్ట్ లో ఉన్న న్యాయమూర్తుల సంఖ్యము గుర్తించండి. 7) భారతప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో 75వేల కో॥రూ. విలువతో పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించారు? 8) హిమాచల్ ప్రదేశ్ కు ఎన్నవ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు? 9) ప్రస్తుతం భారతదేశంలో ఆయుర్వేద పరిశ్రమల విలువ ఎన్ని లక్షలకోట్లరూపాయలుగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 10) TATA గ్రూప్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ AIR INDIA తాజాగా ఎన్ని వందల కొత్త విమానాల తయారీకి Orderలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 11) ప్రపంచవ్యాప్తంగా Mobile Data వాడకంలో భారతదేశ వాటా ఎంత శాతంగా ఉంది ? 12) భారతదేశంలో పొంగు వ్యాధికి అత్యధికంగా గురవుతున్న పౌరులు ఏ రాష్ట్రంలో ఉన్నారని WHO వెల్లడించింది. 13) భారతదేశంలో ఎన్నికోట్ల Mobile Phoneలు ప్రస్తుతం ఉన్నాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ వెల్లడించింది. 14) భారతకేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ ఇంటింటికీ నీరు పధకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది. 15) భారతదేశ వ్యాప్తంగా గల 323 నదులకు సంబంధించి ఎన్ని ప్రవాహప్రాంతాలు కాలుష్యకోరల్లో చిక్కుకున్నాయని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.