| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 17/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 17 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 17/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) తెలంగాణ రాష్ట్రం సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది? 2) తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసామని పౌరసరఫరాలశాఖ వెల్లడించింది. 3) భారత IT పరిశ్రమ ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించిందని NASCOM సంస్థ వెల్లడించింది. 4) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం Software ఎగుమతుల్లో భారతదేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది. 5) తాజా software ఎగుమతుల వివరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం 3,95,904 కో॥రూ. విలువతో తొలిస్థానంలో నిలిచింది. 6) Bloom Berg సంపద వృద్ధిలో ప్రపంచంలో తొలిస్థానంలో నిలిచిన గౌతమ అదానీ ఎన్ని లక్షల కోట్లరూపాయల అదాయవృద్ధిని సంపాదించడం జరిగింది. 7) ఈ క్రింది ఏ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో 10మంది మరణించడం జరిగింది. 8) ఈ క్రింది ఏ భారత రాష్ట్రంలో జరిగిన 71 కల్తీ మద్యం మరణాల నేపధ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి NHRC నోటీస్ లు జారీ చేసింది. 9) భారతదేశంలో కోర్టుధిక్కరణ కేసులలో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. 10) భారతదేశంలో కుక్కకాటు కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నవ స్థానంలో నిలిచింది. 11) అమెరికా అంతరిక్షసంస్థ (NASA) ఇటీవల జలవనరుల పరిశీలనకు ఆకాశంలోని SWAT అనే ఉపగ్రహాన్ని పంపింది. ఈ ఉపగ్రహాన్ని ఏదేశ సాయంతో అమెరికా తయారుచేసింది. 12) భారత నావికాదళంలో తొలిసారిగా 4గురు మహిళలను భారతీయ రక్షణశాఖ చేర్చుకోవటం ఏ సంవత్సరంలో జరిగింది. 13) ఈ క్రింది ఏ సంవత్సరంలో భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది? 14) భారతరాజ్యాంగంలో ఎన్నవ Article ఉమ్మడి పౌరస్మృతి గురించి కేంద్రం పూనికవహించాలని సూచిస్తుంది. 15) భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ దేశంలో పరస్పర సహకారం ద్వారా ఇంధన, రక్షణ రంగాల్లో సంబంధాలను మెరుగుపరచుకోవాలని నిర్ణయించుకుంది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.