December 18 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 19/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఎన్నిసంవత్సరాల అనంతరం అర్జెంటీనా దేశం FIFA ప్రపంచకప్ ఫుట్ బాల్ విజేతగా నిలిచింది.
2) ఫిఫా ప్రపంచకప్ లలో అర్జెంటీనా ఆటగాడు లయోనెల్ మెస్సి 13 గోల్స్ తో ఎన్నవ స్థానంలో నిలిచాడు.
3) అర్జెంటీనాదేశం ఇప్పటివరకూ ఎన్నిసార్లు ప్రపంచ కప్ ఫుట్ బాల్ విజేతగా నిలిచింది.
4) భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణశాఖ – నావికాదళంలో ప్రవేశపెట్టిన అత్యంత అధునాతన యుద్ధనౌక పేరును గుర్తించండి.
5) భారతదేశ సంతతికి చెందిన లియో వరొద్కర్ ఈ క్రింది ఏ దేశానికి 2వ సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
6) భారతప్రధాని నరేంద్రమోదీ మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలలో ఎన్ని వేలకోట్లరూపాయల విలువైన వివిధ ప్రాజెక్ట్ లు, శంకుస్థాపనలు ప్రారంభించారు.
7) భారత ప్రభుత్వరంగ సంస్థ IIFCL (India infrastructure Finance Company) 20 దేశీయ పోర్ట్ ల అభివృద్ధికి ఎన్నివేలకోట్లరూపాయల రుణాలను ఇచ్చింది.
8) భారత కేంద్ర ఆర్థికశాఖ ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ ప్రత్యక్షపన్నువసూళ్ళు ఎన్ని లక్షల కో॥రూ.లకు చేరిందని వెల్లడించింది.
9) గడచిన ఆర్థిక సంవత్సరం ఈనెలతో (Dec-18) పోలిస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్ళు ఎంతశాతం పెరిగాయని భారతకేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
10) భారతదేశంలో రొయ్యలు ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రధమస్థానంలో ఉంది ?
11) 2011-20 దశాబ్దకాలంలో భారతదేశంలో ఎన్నిరోజులు తీవ్రవడగాడ్పులను ప్రజలు చవిచూసారని ప్రపంచవాతావరణ సంస్థ వెల్లడించింది.
12) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు క్రింద ఎన్ని కోట్లరూపాయల నిధులను విడుదలచెయ్యాలని నిర్ణయించింది.
13) భారతదేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ హైదరాబాద్ ప్రాంతంలో అతిపెద్ద అధునాతన సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
14) తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది ఏ జిల్లాలో ఆదివాసీ దైవుడైన నాగోబా ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది.
15) FIFA ప్రపంచ కప్ ఫుట్ బాల్ లో అత్యధిక గోల్స్ చేసి Golden Bootను అందుకున్న ఆటగాడు ‘ఎంబాపె’ ఏ దేశానికి చెందిన ఫుట్ బాల్ దిగ్గజం
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.