December 20 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 20/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య నియామకాల సంస్థ తాజాగా ఎంతమంది సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ను ప్రభుత్వాసుపత్రుల్లో నియమించనుంది.
2) మాదక ద్రవ్యాల నివారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన Tollfree నెంబర్ ను గుర్తించండి.
3) భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో 1971లో పోరాటాన్ని కనిపించిన వీరభారత సైనికుడు భైరాన్ సింగ్ కన్నుమూశారు. ఇతని జీవితాన్ని ఆధారంగా తీసుకుని నిర్మించిన సినిమాను గుర్తించండి.
4) ఈ క్రింది ఏ ప్రముఖసినీనటుడి విగ్రహాన్ని తొలిసారిగా అమెరికాలో ఏర్పాటు చేయనున్నట్లు North American Seema Andhra Association (NASAA) సంస్థ ప్రకటించింది.
5) భారత్ లో ఇటీవల ఏ రాష్ట్రం 500రూ॥లకే గ్యాస్ సిలిండర్ లను పేదలకు అందించాలని నిర్ణయించింది.
6) ఈ క్రింది ఏదేశ సముద్రతీరంలో గస్తీ నౌక ప్రమాదం కారణంగా 31మంది నావికులు గల్లంతుకావడం జరిగింది.
7) అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ టోర్నీ విజేతగా నిలిచిన తెలంగాణ చెస్ క్రీడాకారుడిని గుర్తించండి.
8) 2025 ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ హక్కులను ఏ దేశం దక్కించుకుంది.
9) FIFA ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఎంబాపె మొత్తం ఎన్ని గోల్స్ ను ఈ ప్రపంచ కప్ లో సాధించాడు.
10) భారతదేశంలో Apple Iphone తయారీ కేంద్రాల సంఖ్యను గుర్తించండి.
11) Apple I phoneల భారతదేశ సరఫరాదారుల్లో తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని గుర్తించండి.
12) ప్రస్తుత సంవత్సరం డిసెంబర్ నాటికి ఎన్నికిలోల మాదకద్రవ్యాలను భారతదేశ వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్నట్లు Directorate of Revenue Intelligence (DRI) వెల్లడించింది.
13) ప్రపంచవ్యాప్తంగా ట్రాక్టర్ల ద్వారా భూమిని సాగుచేసే దేశాలలో ఏదేశం తొలిస్థానంలో ఉంది.
14) 2022 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు ఎన్ని లక్షలకోట్లరూపాయలుగా ఉందని భారతకేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
15) T20 ప్రపంచ అంధుల క్రికెట్ కప్ ఫైనల్ విజేతగా ఏ దేశం నిలిచింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.