| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 22/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 22 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 22/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎన్ని వంతెనలను నిర్మించాలని నిర్ణయించింది. 2) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పత్తిమిల్లుల సంఖ్యను గుర్తించండి. 3) భారతదేశంలోకి తాజాగా ప్రవేశించిన ఒమిక్రాన్ వైరస్ రకాన్ని గుర్తించండి. 4) అంతర్జాతీయ Data Analytics ర్యాంకుల్లో భారతదేశం తాజాగా ఎన్నవస్థానంలో నిలిచింది. 5) 2019-20 సంవత్సరంలో ఎన్ని లక్షల టన్నుల Plastic వ్యర్థాలు ఉత్పత్తయ్యాయని భారత కేంద్ర పర్యావరణ, అటవీశాఖ వెల్లడించింది. 6) ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల GDPలో పురపాలికల సంస్థల వాటా అధికంగా గల దేశాన్ని గుర్తించండి. 7) ప్రపంచ ఆరోగ్యసదస్సు భారతదేశంలోని ఏనగరంలో జరగనుంది. 8) 2022 ఇందిరాగాంధీశాంతి బహుమతిని ఏ దేశానికి చెందిన వైద్యసమాజానికి ప్రకటించడం జరిగింది. 9) రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 300 రోజులైంది. ఈ యుద్ధంలో ఇంతవరకూ మరణించిన సాధారణ పౌరుల సంఖ్యను గుర్తించండి. 10) Multi State Cooperative Society సవరణ బిల్లు -2022ను పరిశీలించేనిమిత్తం భారత రాజ్యసభ ఎంతమంది సభ్యులతో సంయుక్త కమిటీని వేసింది. 11) భారత కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ 2006-2018 మధ్య భారతదేశ సముద్ర మట్టాలు ఎన్ని మిల్లీ మీటర్ల మేర పెరిగాయని వెల్లడించింది. 12) 2021లో భారతదేశంలో ఎన్ని బాల్యవివాహాలు జరిగాయని జాతీయ నేరగణాంకాల బ్యూరో వెల్లడించింది. 13) తాజాగా అమెరికా ఉక్రెయిన్ దేశానికి రక్షణ నిమిత్తం ఎన్ని బిలియన్ డాలర్ల విలువైన రక్షణ సామగ్రిని అందించనున్నట్లు ప్రకటించింది. 14) కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (CAG) తాజాగా 2017-21 మధ్య రైళ్ళ పట్టాలు తప్పటం కారణంగా భారత్ లో ఎన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. 15) ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండేళ్ళలో 1,81,262 టన్నుల నిల్వ సామర్థ్యంగల ఎన్ని గోదాములను నిర్మిస్తామని కేంద్ర గిడ్డంగుల సంస్థ వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.