December 23 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 23/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) IPL క్రికెట్ తాజా వేలంలో చోటుదక్కించుకున్న అతిపిన్న వయస్సున్న క్రికెటర్ (అలా మహ్మద్ ఘజాన్ ఫార్) ఏ దేశానికి చెందిన ఆటగాడు?
2) FIFA ఫుట్ బాల్ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ లో తొలిస్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించండి.
3) FIFA ప్రపంచ ఫుట్ బాల్ కప్ గెల్చిన అర్జెంటీనా తాజా Foot Ball ర్యాంకింగ్స్ లో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
4) తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న పాలమూరు, దిండి ఎత్తిపోతుల పధకాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తూ ఉండటంతో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్ని కోట్ల రూపాయల జరిమానాను ప్రభుత్వానికి విధించింది.
5) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ క్రింది ఏ ప్రసిద్ధ రచయితకు 2022 కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ ను ప్రకటించడం జరిగింది.
6) ఒమిక్రాన్ BF7 వైరస్ కారణంగా రోజుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల కేసులు నమోదవుతున్నాయని WHO సంస్థ వెల్లడించింది.
7) విశాఖ Steel Plant Directorగా ఎవరు తాజాగా నియమితులయ్యారు?
8) తెలుగులో WIKIPEDIAను ఏ సంవత్సరంలో Internetలోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద మంజూరు చేసిన ఇళ్ళల్లో కేవలం ఎంతశాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది.
10) భారత కేంద్ర పర్యావరణశాఖ విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో పనులకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.
11) భారత దేశం మొత్తం మీద బట్టమేక పిట్టలు ఎన్ని మాత్రమే మిగిలాయని భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
12) రిలయన్స్ సంస్థ తాజాగా ఏదేశానికి చెందిన దిగ్గజ సంస్థ Metro AGతో 2850 కో॥రూ.కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
13) ఆంధ్రప్రదేశ్ లోని ఏనగరంలో అంతర్జాతీయ వాక్సినేషన్ Centreను ప్రారంభించారు.
14) భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలతో సైన్యానికి వివిధ ఆయుధాలు, ట్యాంక్ లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
15) విశాఖపట్నంలోని రుషికొండలో ఎన్నిరకాల మేరకే తవ్వకాలకు అనుమతులున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.