December 28 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 28/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అనుబంధ కోర్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
2) భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపదిముర్ము తెలంగాణలో ఎన్ని కోట్లరూపాయల విలువగల Wide Plate Millను జాతికి అంకితం చేశారు.
3) భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా తీసుకొనే కోవిడ్-19 టీకాను జనవరి నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిపేరును గుర్తించండి.
4) భారత్ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు (GNPA) ఎంత శాతానికి తగ్గాయని RBI ప్రకటించింది.
5) 2021-22లో భారత బ్యాంకుల్లో 5 కో॥రూ. పైబడి రుణాలుతీసుకొనే ఖాతాలు ఎంత శాతానికి తగ్గాయని RBI ప్రకటించింది.
6) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు ఎన్ని లక్షల కోట్లరూపాయలకు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
7) గడచిన 39 రోజుల్లో ప్రఖ్యాత శబరిమల ఆలయం ఎన్ని కోట్లరూపాయలు ఆర్జించిందని దేవస్థాన ట్రస్ట్ ప్రకటించింది.
8) ఈ క్రింది ఏ రాష్ట్రంలో వడగళ్ళకారణంగా 4500 ఇళ్ళు తీవ్రంగా దెబ్బతినటం జరిగింది.
9) ఈ క్రింది ఏదేశంలో తొలిసారిగా మెదడును తినేసే కొత్తరకం అమీబా (నెగ్లేరియా ఫౌలెరి) వ్యాధి బయటపడటం జరిగింది.
10) భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో రష్యా MPతో సహా ఇంకొక రష్యన్ అనుమానాస్పదంగా మరణించడం సంచలనం సృష్టించింది.
11) భారతదేశంలో హాకీ ప్రపంచకప్ ఏ నెలలో వచ్చే సంవత్సరం జరగనుంది.
12) భారత్ లో జరుగనున్న హాకీ ప్రపంచకప్ కోసం రూర్కెలా నగరంలో ఎన్ని కోట్లరూపాయల విలువగల స్టేడియంను తాజాగా నిర్మించారు.
13) ICC మహిళల T20 All Round ర్యాంకింగ్స్ లో భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఎన్నవ స్థానంలో నిలిచింది.
14) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు ద్వైవార్షిక నగదులో భాగంగా ఎన్ని లక్షల మంది లబ్ధిదారులకు 590.91 కో॥రూ. నగదును వారి ఖాతాలో వేసింది.
15) భారతదేశం ప్రపంచ ఔషధాల ఉత్పత్తిలో ఎన్నవస్థానంలో నిలిచింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.