December 25 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 25/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) భారత పురాతత్వవిభాగం ఈ క్రింది ఏ ప్రముఖ పుణ్యక్షేత్రంలోని షాహిఈద్గా మసీదు ప్రాంగణాన్ని మత వివాదాల రీత్యా సర్వే చెయ్యాలని నిర్ణయించింది.
2) తెలంగాణ రాష్ట్రంలో జీవన్ దాన్ పధకం క్రింద 2022లో ఎన్ని అవయవదానాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
3) భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటనలో దేశంలో ఎన్ని లక్షల మూత్రపిండాల వైఫలన్య కేసులు నమోదుఅవుతున్నాయని వెల్లడించింది.
4) భారతదేశంలో సగటున రోజూ ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొంటున్నారని Unicef వెల్లడించింది.
5) అంతర్జాతీయ వ్యాక్సిన్ లలో ఎంత శాతం వ్యాక్సిన్ లను భారతదేశం ఎగుమతి చేస్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు.
6) అంతర్జాతీయ వైద్య పర్యాటక సూచిలో భారతదేశ స్థానాన్ని గుర్తించండి.
7) భారత ఆహార, వినియోగదారుల మంత్రిత్వశాఖ తాజాగా వినియోగదారులకోసం ప్రారంభించిన PORTACను గుర్తించండి.
8) కేంద్ర దర్యాప్తుసంస్థ (CBI) ఇటీవల ICICI మాజీ CEO చందా కొచ్చర్ దంపతులను అరెస్ట్ చేసింది. ఈ క్రింది ఏ కంపెని రుణాల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన కారణంగా CBI ఆమెను అరెస్ట్ చేసింది.
9) ఈ క్రింది ఏదేశానికి నూతన ప్రధానిగా సితవేని రబూకా బాద్యతలు స్వీకరించారు.
10) ఇటీవల రిచర్డ్ వర్మ అనే భారతీయ మూలాలుకల వ్యక్తి ఆదేశ విదేశాంగశాఖ ఉపకార్యదర్శిగా నియమితులవడం జరిగింది.
11) కాశ్మీర్ దర్యాప్తు సంస్థ (SIA) ఇటీవల వేర్పాటువాద సంస్థ జమాతే ఇస్లామీకి చెందిన ఎన్నికోట్లరూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
12) పాకిస్థాన్ క్రికెటర్ బోర్డ్ ఛీఫ్ సెలెక్టర్ గా ఆదేశ బోర్డ్ ఏ మాజీ క్రికెటర్ ను నియమించింది.
13) వ్యక్తిగత సమాచారాన్ని బయట సంస్థకు ఇచ్చినందుకు Face Book మాతృసంస్థ META ఎన్నివేల కోట్లరూపాయలు చెల్లించడానికి కోర్టుతో ఒప్పందం కుదుర్చుకుంది.
14) బ్లూమ్స్ బర్గ్ సంస్థ డాలర్ సూచీ వివరాల ప్రకారం ఈ ఏడాది అమెరికన్ డాలర్ ఎంత శాతం బలోపేతం కావడం జరిగింది.
15) తలసరి ఆదాయ సూచీలో భారతదేశం 197 దేశాలకు గాను ఎన్నవ స్థానంలో నిలిచిందని IMF వెల్లడించింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.