| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 30/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

November 30 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 30/11/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) UPPSC సభ్యురాలిగా కేంద్రం ఎవరిని తాజాగా నియమించింది? 2) విదేశీ డ్రోన్ లను కూలగొట్టేందుకు తాజాగా భారత సైన్యం ఈ క్రింది ఏ పక్షులకు విజయనంతంగా ట్రైనింగ్ ను ఇచ్చింది. 3) ఇటీవల ఈ క్రింది ఏదేశం FIFA ఫుట్ బాల్ కప్ లో 20 సంవత్సరాల తర్వాత నాకౌట్ కు అర్హత సాధించింది. 4) BCCI – IPL మహిళ ప్రాంచీజి ఒక్కొక్కధరను ఎన్ని కోట్లరూపాయలుగా నిర్ణయించింది. 5) 2022-23లో పత్తి పంట దిగుబడి ఎంత శాతం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 6) ఈ సంవత్సరం ఎన్ని లక్షలు పత్తిబేళ్ళు ఉత్పత్తి అవుతాయని భారత కేంద్ర ద్రవ్య వ్యవసాయశాఖ వెల్లడించింది. 7) భారత్ లో BT పత్తిరకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. 8) భారతదేశం నుండి పత్తిని అధికంగా దిగుమతి చేసుకొంటున్న దేశాన్ని గుర్తించండి. 9) భారతదేశంలో ప్రత్తిని అధికంగా పండించే రాష్ట్రాన్ని గుర్తించండి. 10) భారతదేశంలో ఎంత శాతం గ్రామీణులకు ఆర్థిక పరంగా కనీస పరిజ్ఞానం లేదని World Bank వెల్లడించింది. 11) ఆంధ్రప్రదేశ్ కు నూతన CSగా ఎవరు నియమితులయ్యారు. 12) AIR INDIA విమాన సంస్థలోకి ఈ క్రింది ఏ విమాన సంస్థను విలీనం చేయనున్నట్లు TATA గ్రూప్ ప్రకటించింది. 13) RBI ప్రయోగాత్మకంగా ఎన్ని నగరాల్లో రిటైల్ డిజిటల్ రూపాయిని Dec.1 నుండి ప్రవేశపెట్టనుంది. 14) AAAI Advertising Agency Association of Indiaకు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు. 15) భారత సుప్రీంకోర్టు YS.వివేకానంద రెడ్డి హత్యకేసును ఏ రాష్ట్రానికి బదిలీ చేసింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.