December 01 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 01/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన క్రింద ఎన్ని కోట్లరూపాయలు విడుదల చేసింది.
2) ఈ క్రింది ఏదేశం తమ దేశంలో ప్రతిభావంతులకిచ్చే STEM (Science Technology Engineering & Mathematics) అవార్డ్ కు ముగ్గురు ఆదేశ ప్రవాస భారతీయ మహిళలు ఎంపికయ్యారు.
3) G-20 దేశాల సమావేశాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఎన్ని చారిత్రాత్మక కట్టడాలపై లేజర్ వెలుగులైట్లతో వారం రోజులు ప్రదర్శించనున్నారు.
4) గడచిన అయిదునెలల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కేంద్ర విద్యుత్ శాఖకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించినట్లు భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
5) గుజరాత్ రాష్ట్రంలో తొలిదశగా ఎన్ని అసెంబ్లీ స్థానాలకు న్నికలు నిర్వహించనున్నారు?
6) చైనాకు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త ఇటీవల మరణించారు. ఆయన పేరును గుర్తించండి.
7) ఇంటిలో వెలుగుతున్న విద్యుత్ బల్బు కాంతి నుండి తిరిగ్ విద్యుత్ తయారుచేసే పరికరాన్ని ఏ భారతీయవర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు?
8) అమెరికాదేశం తాజాగా ప్రపంచంలో కెల్లా శక్తివంతమైన Steal Bamber యుద్ధవిమానాన్ని ఎన్నివేల కోట్ల రూపాయల ఖర్చుతో తయారు చేసింది.
9) భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎంతమంది క్రీడాకారులకు అర్జున అవార్డ్ లను బహుకరించింది.
10) అర్జున అవార్డ్ కు ఎంపికైన క్రీడాకారులకు ఎన్ని లక్షలరూపాయల నగదు బహుమతిని కేంద్ర ఇస్తుంది.
11) April – October 2022 మధ్యకాలానికి భారతదేశ ద్రవ్యలోటు ఎన్ని లక్షల కోట్లరూపాయలు పైగా నమోదైంది.
12) అక్టోబర్ నెలలో భారత్ లని 8 కీలక రంగాల వృద్ధిరేటు ఎంత శాతానికి పరిమితమైంది.
13) 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఎంత శాతం నమోదవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనావేసింది.
14) ఈ క్రింది ఏ సంవత్సరంలో మేఘాలయ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
15) భారతదేశం తీసుకొన్న విదేశీరుణభారంలో డాలర్లు ఎంత శాతం వాటాను ఆక్రమించాయి.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.