| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 02/01/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

January 02 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 02/01/2023
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) 2022లో తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం మంది చిన్నారులు క్షయవ్యాధికి గురయ్యారని కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అందించే బహుజనబంధు పురస్కారాన్ని ఈ ఏడాది ఏ తెలుగు వ్యక్తికి అందించారు. 3) 2021లో భారతదేశ వ్యాప్తంగా ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయటం కారణంగా ఎంతమంది ప్రమాదంలో మరణించారని కేంద్ర రహదారులశాఖ వెల్లడించింది. 4) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో నరభక్షచిరుతపులిని వేటాడేందుకు ఆ రాష్ట్రప్రభుత్వం భారత్ లో పేరుప్రతిష్టలు పొందిన వేటగాడు ‘నవాబ్ అలిఖాన్’ను ఆ చిరుతను చంపడానికి నియమించింది. 5) పాకిస్థాన్ కస్టడీలో ఉన్న ఎంతమంది భారతీయులని విడిపించాల్సిందిగా భారత ప్రభుత్వం పాక్ ను విజ్ఞప్తి చేసింది. 6) National Institute Ranking Frame work-2022లో ఓవరాల్ గా తొలిస్థానంలో నిలిచిన భారతీయవర్శిటీని గుర్తించండి. 7) అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన 2023 ఏ నగరంలో జరుగుతోంది. 8) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ జిల్లాలో ముద్దచర్మ వ్యాధికారణంగా భారీగా పశువులు మరణించడం జరిగింది. 9) గడచిన 5 సంవత్సరాల్లో High Court జడ్జీలుగా నియమితులయిన వారిలో OBCలు ఎంత శాతంగా ఉన్నారని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. 10) లైంగిక వేధింపుల ఆరోపణలతో ఈ క్రింది ఏ రాష్ట్రంకు చెందిన క్రీడలమంత్రి సందీప్ సింగ్ రాజీనామా చేశారు. 11) ఎలైట్ పురుషుల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి. 12) భారతదేశ వ్యాప్తి GSTవసూళ్ళు డిసెంబర్ నెలలో ఎన్ని లక్షలకోట్లరూపాయలుగా నమోదయ్యాయి. 13) డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ లో GST వసూళ్ళు ఎంతశాతం మేర పెరగడం జరిగింది. 14) ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో భారతదేశ వాటా ఎంతశాతంగా నమోదైంది. 15) 2015తో పోలిస్తే 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లమంది ఆకలితో అలమంటించేవారు పెరిగారని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.