January 03 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 03/01/2023
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ Association (ISCA)ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు.
2) 2022 July గణాంకాల ప్రకారం భారత్ – రష్యాల మధ్య వ్యాపారాల విలువ ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది.
3) 2011-21వరకూ భారత ఆయుధ దిగుమతుల్లో రష్యావాటా ఎంతశాతంగా ఉందని స్టాక్ హోమ్ శాంతి పరిశోధన సంస్థ వెల్లడించింది.
4) ప్రపంచ క్రికెట్ లో తొలిసారిగా ప్రస్తుతానికి భారత్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆట ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ పేరుమీద క్రికెట్ స్టేడియంను నెలకొల్పారు. ఈ ఆటగాడు ఏ రాష్ట్రానికి చెందిన భారత యువ క్రికెటర్
5) ఈ క్రింది ఏ ప్రఖ్యాత టెన్నిస్ దిగ్గజానికి 2వసారి కేన్సర్ సోకడం జరిగింది.
6) నీటిలో సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలను వడగట్టే అధునాతన వ్యవస్థను ఏదేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
7) గుజరాత్ ప్రభుత్వం మతస్వేచ్ఛ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
8) ఇటీవల ఏ దేశంలో 30,000కు పైగా ఉద్యోగార్ధులు ఒక స్టేడియంలో కూర్చొని ఉద్యోగపరీక్షను రాయటం ప్రసారమాధ్యమాల్లో విశేషంగా వచ్చింది.
9) భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని నెలలపాటు RBIతో చర్చించాకనే నోట్లరద్దు విధానాన్ని చేసిందని సుప్రీంకోర్ట్ తాజాగా తన తీర్పులో ప్రకటించింది.
10) ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum)ఏ దేశంలో జరగనుంది.
11) పెద్దనోట్ల రద్దు తర్వాత చెలామణిలో ఉన్న నగదు ఎంత శాతం పెరిగిందని RBI ప్రకటించింది.
12) 2022 డిసెంబర్ 2నాటికి భారత్ లో చెలామణిలో ఉన్న నోట్ల విలువ ఎన్ని లక్షల కోట్లరూపాయలకు చేరిందని RBI ప్రకటించింది.
13) ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఎంత శాతం దేశాలు ఏడాది మాంద్యంలోకి జారతాయని IMF అంచనా వేసింది.
14) Unified Payment Interface (UPI) ద్వారా డిసెంబర్ నెలలో భారతదేశ చెల్లింపులు ఎన్ని లక్షల కో॥రూ. చేరాయని ఆ సంస్థ ప్రకటించింది.
15) BSF జవాన్లకోసం ఈ క్రింది ఏ సరిహద్దు ప్రాంతంలో కాంక్రీట్ బంకర్లు నిర్మించాలని భారత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.