| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 12/01/2023 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

January 12 , 2023 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 12/01/2023
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) RRR సినిమాలోని ‘‘నాటునాటు’’ పాటకు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించింది. అయితే ఈ పాట ఏ విభాగంలో పురస్కారాన్ని గెల్చుకుంది. 2) ఇటీవల గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని అందుకున్న RRR Movieలోని నాటు నాటు గీత రచయితను గుర్తించండి. 3) భారతదేశంలో Auto Expo 2023 ఏనగరంలో ప్రారంభంకావడం జరిగింది. 4) భారతదేశంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్ళు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షలకోట్లరూపాయలకు చేరుకుందని కేంద్ర ప్రత్యక్ష పన్నులమండలి CBDT వెల్లడించింది. 5) ఎన్ని దేశాలలో గల ప్రవాసభారతీయుల UPI సేవలను వినియోగించుకోవడానికి NPCI (National Payments Corporation of India) అనుమతులు జారీ చేసింది. 6) ప్రపంచంలోనే అత్యుత్తమ సమపాలనను పాటించే 20 విమానాశ్రయాలలో భారతదేశానికి చెందిన ఏ నగరంలోని Indigo Airlines చోటు దక్కించుకుంది. 7) భారతదేశంలోని అంకుర సంస్థలకు 2022 సంవత్సరంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని PWC India నివేదిక స్పష్టం చేసింది. 8) బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన పుస్తకం “Spare” తొలిరోజే ఎన్ని లక్షల కాపీలు అమ్మడుపోయి చరిత్ర సృష్టించింది. 9) ఈ క్రింది ఏదేశ అధ్యక్షుడి కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడంతో ఆదేశంలో కలకలం రేగింది. 10) Henley Passport Index శక్తివంతమైన పాస్‌పోర్ట్ దేశాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది. 11) ఇజ్రాయెల్ కు ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహూ ఎన్నవసారి బాధ్యతలు స్వీకరించారు. 12) గడచిన సంవత్సరంతో పోలిస్తే అమెరికా దేశంలో వివిధ ధరలు ప్రస్తుతం ఎంతశాతం పెరగడం జరిగింది. 13) తెలంగాణరాష్ట్ర ప్రభుత్వానికి తొలిసారిగా ఛీప్ సెక్రటరీగా నియమితులైన మహిళా IASను గుర్తించండి. 14) ప్రపంచ టేబుల్ టెన్నిస్ (TT) పోటీలు ఏనగరంలో జరుగుతున్నాయి. 15) భీమ్ – UPI చెల్లింపులను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న పధకాలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లరూపాయలు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.