| About us | Contact us | Advertise with us

Lifetime Exams Package TET Paper 2 + DSC (SA Social Studies) Online Tests Exams

AP TET online tests Paper-2 + DSC SA (Social Studies) Life Time Package: for Telugu Medium  - NavaCHAITANYA Competitions Navachaitanya compe... thumbnail 1 summary

NavaCHAITANYA APTET ONLINE TESTS Lifetime package to get access to practice online exams for APTET and APDSC SGT and SCHOOL ASSISTANT PAPER 2

AP TET online tests Paper-2 + DSC SA (Social Studies) Life Time Package: for Telugu Medium  - NavaCHAITANYA Competitions

Navachaitanya competiotions, a reputed educational portal in Andhra Pradesh, offers lifetime package to the aspirants of APTET and APDSC to practice online exams.

The exams are conducted subject-wise and chapter-wise.

the schedule of online exams will begiven in advance so that you prepare yourself for the exam.

నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఎపి టెట్ పేపర్-2 మరియు డియస్సీ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) లైఫ్ టైమ్ ప్యాకేజీ కోసం ఆసక్తి కనబరచినందుకు ధన్యవాదములు. పదే పదే విడివిడిగా పేమెంట్ చేయడానికి బదులుగా ఒకేసారి పేమెంట్ చేసి, డియస్సీ - 2021 వరకూ నవచైతన్య కాంపిటీషన్స్ అందించే అన్ని ఆన్ లైన్ పరీక్షలనూ మీరు పొందే చక్కని అవకాశం ఈ ఎపి టెట్ పేపర్-2 + డియస్సీ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) లైఫ్ టైమ్ ప్యాకేజి.
    ఈ ప్యాకేజి కోసం మీరు రూ. 2000 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రూ. 2000 పేమెంట్ చేసి రిజిస్టర్ అయిన అభ్యర్ధులకు క్రింది పరీక్షలు లభిస్తాయి.

చేరిన వెంటనే లభించే పరీక్షలు . . . 

APTET APDSC ONLINE EXAMS SOCIAL STUDIES SCHOOL ASSISTANT PAPER 2


4. సైకాలజీ సబ్జక్టుపై టాపిక్ వైజ్ ఆన్ లైన్ పరీక్షలు - మొత్తం 60 పరీక్షలు

ఇవి కాకుండా క్రింది పరీక్షలు కూడా మీకు త్వరలో ప్రారంభించబడతాయి
1. 6 నుంచి 10వ తరగతి వరకూ తెలుగు సబ్జక్టుపై చాప్టర్ వైజ్ ఆన్ లైన్ పరీక్షలు
2. ఇంగ్లీష్ టాపిక్ వైజ్ ఆన్ లైన్ పరీక్షలు
3. మెథడాలజీ టాపిక్ వైజ్ ఆన్ లైన్ పరీక్షలు
4. టెట్ నోటిఫికేషన్ విడుదల అయిన తరవాత ఎపి టెట్ మొత్తం సిలబస్ పై డైలీ టెస్ట్లు + రివిజన్ టెస్ట్లు + గ్రాండ్ టెస్ట్ లతో కూడిన ఎగ్జామ్స్
5. డియస్సీ నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత డియస్సీ యస్జీటీ మొత్తం సిలబస్ పై డైలీ టెస్ట్లు + రివిజన్ టెస్ట్లు + గ్రాండ్ టెస్ట్ లతో కూడిన ఎగ్జామ్స్
అందించబడతాయి.


ప్రశ్న సమాధానం
ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కనుక మధ్యలో చేరిన వారికి కూడా అప్పటి వరకూ పూర్తయిన పరీక్షలన్నింటిని రాయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 
మొత్తం ఎన్ని పరీక్షలు ఉంటాయి? - పరీక్షల సంఖ్య సుమారు 400 కంటే ఎక్కువగా ఉంటుంది.
ప్రతి పరీక్షలో ఎన్ని బిట్స్ ఉంటాయి? - బిట్స్ నెంబరు పరీక్షను బట్టీ మారుతుంది.
- చాప్టర్ వైజ్/టాపిక్ వైజ్ పరీక్షలో 25 బిట్స్ ఉంటాయి.
- డైలీ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లలో 100 బిట్స్ ఉంటాయి.
- గ్రాండ్ టెస్ట్ లు టెట్/డియస్సీ ప్రశ్నాపత్రాలను పోలి ఉంటాయి.
మొత్తంగా ఎన్ని బిట్స్ కవర్ అవుతాయి? - 15,000 బిట్స్ ఈ మొత్తం పరీక్షలలో కవర్ అవుతాయి.
ఆన్ లైన్ లో పరీక్షలు ఏ సమయంలో రాయాలి? - పరీక్ష అందుబాటులోకి వచ్చిన తరువాత ఒక సంవత్సరంలోపు ఎప్పుడైనా రాసుకునేలా అవకాశం ఇవ్వబడుతుంది.
పరీక్ష ఆరోజు రాయకపోతే మరుసటి రోజు రాయలేమా? - రాయవచ్చు. మీకు నచ్చిన రోజు, నచ్చిన సమయంలో పరీక్షరాసుకునే అవకాశం ఈ టెస్ట్ సిరీస్ లో ఇవ్వబడుతున్నది.
ఒక్కొక్క పరీక్షను ఎన్ని సార్లు రాయగలము? - గరిష్టంగా ఒక్కొక్క పరీక్షను పదిసార్లు మాత్రమే రాయడానికి అవకాశం ఇవ్వబడుతుంది.
ర్యాంక్ ఇవ్వబడుతుందా? - పరీక్ష రాసిన వెంటనే అప్పటి వరకూ పరీక్ష రాసిన వారిలో మీ ర్యాంక్ తెలియచేయబడుతుంది. ఆ తరువాత పరీక్ష రాసే వారిని బట్టి కూడా మీ ర్యాంక్ ఆధునీకరించబడుతుంది.
+ ప్రతి పరీక్షలోనూ టాప్-25 మంది అభ్యర్ధుల లిస్ట్ కూడా ప్రదర్శించబడుతుంది.
కీ ఇస్తారా? రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? - పరీక్ష ముగిసిన వెంటనే ఆటోమేటిక్ గా రిజల్ట్ జనరేట్ అవుతుంది.
- ఈ రిజల్ట్ లో అభ్యర్ధి సాధించిన మార్కులు, ర్యాంకు, సబ్జక్టుల వారీగా సాధించిన మార్కులు, టాపర్స్ వివరాలు చూపబడతాయి.
- దానితో పాటు ప్రతి ప్రశ్నకూ సరియైన సమాధానం ప్రదర్శించబడుతుంది.
ప్రశ్నాపత్రం మళ్లీ మళ్లీ చూడవచ్చా? - అభ్యర్ధులు రివిజన్ చేసుకోవడానికి రిజల్ట్ సెక్షన్ నుంచి ప్రతి ప్రశ్న, సరియైన సమాధానం ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు.
కీలో తప్పులు ఉంటాయా? - ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకటి రెండు తప్పులు దొర్లడం సహజం అయిపోయింది.
- కనుక ఏదైనా సమాధానం తప్పుగా ఇచ్చినట్లు మీరు భావిస్తే కీ వెరిఫికేషన్ లింక్ ద్వారా వెరిఫికేషన్ కోసం అడగవచ్చు.
మెటీరియల్ ఏమైనా పంపుతారా? - ఈ ప్యాకేజీలో ఎటువంటి మెటీరియల్ లభించదు. కేవలం ఆన్ లైన్ పరీక్షలు మాత్రమే వస్తాయి.
పరీక్షలు పిడిఎఫ్ లో ఇస్తారా? - ఈ పరీక్షలను కేవలం ఆన్ లైన్ లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. పిడిఎఫ్ రూపంలో పంపడం జరగదు. అయితే పరీక్ష రాసిన తరువాత ప్రశ్నాపత్రం, సమాధాన పత్రం PRINT ANSWER SHEET అనే ఆప్షన్ ద్వారా పిడిఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రశ్నల తీరు ఎలా ఉంటుంది? - ప్రశ్నలు అన్నీ ఫైనల్ పరీక్షను తలపించేలా కఠినమైన రీతిలో డిజైన్ చేయబడతాయి. కనుక అరకొరగా ప్రిపేర్ అవుతూ వీటిని రాయడం వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనుకునే వారు ఈ పరీక్షలకు దూరంగా ఉండటం మంచిది
దయచేసి పూర్తి వివరాలను తెలుసుకున్న అభ్యర్ధులు మాత్రమే మా టెస్ట్ సిరీస్ లో చేరగలరు.
ఎగ్జామ్స్ షెడ్యూల్
ఏరోజు ఏ సిలబస్ పై పరీక్ష జరుగుతుందో తెలిపే షెడ్యూల్ పైన టెస్ట్ సిరీస్ వైజ్ ఇవ్వబడినది కనుక అక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకోగలరు.

పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ కోసం
లైఫ్ టైమ్ ప్యాకేజిలో చేరి ఆన్ లైన్ పరీక్షలను డియస్సీ - 2021 వరకూ అందుకోవాలనుకుంటే Pay Now పై క్లిక్ చేసి పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.

నెట్ బ్యాంకింగ్ లేదా?


పేమెంట్ చేసిన తరువాత మీ వివరాలను వాట్సాప్ ద్వారా పంపించిన తరువాత, 24 గంటలలో మీ ప్యాకేజీ యాక్టివేట్ చేయబడుతుంది. మీరు వివరాలను పంపనిచో ప్యాకేజీ యాక్టివేట్ చేయలేమన్న విషయాన్ని గుర్తించండి.
గుర్తుంచుకోండి . . .
పేమెంట్ చేసిన తరువాత మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మెయిల్ ద్వారా పంపబడతాయి.
ఈ యూజర్ ఐడి, పాస్ వర్డ్ లు మీకు రావడానికి 24 గంటలు సమయం పడుతుంది. కనుక ఈ లోపు మెయిల్ రాలేదు అంటూ కంగారు పడకండి.
24 గంటలు తరువాత కూడా మెయిల్ రాకపోతే 9640717460 నెంబరుకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి.

పేమెంట్ చేయడానికి ముందు గుర్తుంచుకోండి . . .

+ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలలో ఒకటి రెండు తప్పులు దొర్లే అవకాశం కలదు. కనుక కీ వెరిఫికేషన్ లో వాటిని సరిచేసి వెల్లడించడం జరుగుతుంది.
+ ఈ ప్రశ్నాపత్రాలను రూపొందించడం లో సహకరించే మిత్రులెవరూ కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీ కాదు. జస్ట్ చక్కని ప్రశ్నలు అందించగలరని నమ్మిన నిష్ణాతుల నుంచి బిట్స్ సేకరించి, ప్రశ్నాపత్రాలను రూపొందించడం జరుగుతుంది.
+ ఒకవేళ ప్రశ్నాపత్రాలు తీసుకున్నాక, ఈ ప్రశ్నాపత్రాలు మీకు నచ్చక పోతే మీ అమౌంట్ ను ఏ వాదన లేకుండా తిరిగి పంపడం జరుగుతుంది. మా విధానాలపై మీకు నమ్మకం కలిగించే ప్రయత్నంలో భాగమే ఇది.
+ అదే సమయంలో ఇక్కడున్న వివరాలను క్షుణ్ణంగా చదవకుండా చేసే తప్పు పేమెంట్ లకు అమౌంట్ రిఫండ్ చేయబడదు.
+ దాదాపు షెడ్యూల్ ప్రకారం మీకు ప్రశ్నాపత్రాలను అందజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒకటి రెండు సందర్భాలలో ప్రశ్నాపత్రాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండవచ్చు. అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ పేమెంట్ చేసిన తరువాత మీకు మా నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కనుక అప్పటివరకూ అభ్యర్ధులు ఓపిక వహించాల్సి ఉంటుంది.
+ మీకున్న ఏ సందేహం అయినా menavachaitanyam@gmail.com కు మెయిల్ పంపండి. క్లాస్ లో ఉన్న సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగదు. కనుక ప్రధమ ప్రాధాన్యత మెయిల్ కు, రెండవ ప్రాధాన్యత వాట్సాప్ సందేశానికి ఇవ్వగలరు. తప్పనిసరి అయితే మాత్రమే ఫోన్ చేయగలరు.

ఇంకా ఏ సందేహం ఉన్నా నేరుగా మెయిల్/వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.