| About us | Contact us | Advertise with us

AP TET PAPER-1 ONLINE MODEL TEST

ఆంధ్రప్రదేశ్ టెట్ - పేపర్-1 ఆన్ లైన్ మోడల్ టెస్ట్ పూర్తి వివరాలు చదివిన తరువాతనే  రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. 1. ది. 01.06.201... thumbnail 1 summary


ఆంధ్రప్రదేశ్ టెట్ - పేపర్-1 ఆన్ లైన్ మోడల్ టెస్ట్

పూర్తి వివరాలు చదివిన తరువాతనే 
రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

1. ది. 01.06.2018 న ఈ పరీక్ష జరుగనున్నది. పరీక్షను ఆన్ లైన్ లో రాయాల్సి ఉంటుంది.
2. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్ధులకు రాయాల్సిన వెబ్ సైట్ వివరాలు, మీ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ వివరాలను ఈమెయిల్ ద్వారా తెలియపరుస్తాము. ఒకవేళ 
- పరీక్షను మేము తెలియపరిచిన సమయంలో మాత్రమే రాసేందుకు అవకాశం ఉంటుంది.
- ఆ సమయానికి మీరు కంప్యూటర్/స్మార్ట్ ఫోన్ ద్వారా పరీక్షను రాయడానికి సిద్ధంగా ఉండాలి.
- కరెంట్, ఇంటర్ నెట్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులకు మేము పరిష్కారం చూపలేము. అభ్యర్ధులే ఆయా విషయాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షకు సిద్ధం కావాలి.
- అభ్యర్ధులు పరీక్షను ఎలా రాయాలో తెలుసుకునేందుకు ఈ రోజు నుంచి 10 మార్కులతో ఒక శాంపిల్ పరీక్ష అందుబాటులో ఉంటుంది.
3. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, యూజర్ ఐడి పాస్ వర్డ్ వివరాలు మీకు రానట్లయితే ది. 31.05.2018 సాయంత్రం గం. 6.00 తర్వాత ఈమెయిల్ ద్వారా (menavachaitanyam@gmail.com) కు సంప్రదించాల్సి ఉంటుంది.
5. మొత్తం సమాచారం అంతా ఈమెయిల్ ద్వారా మాత్రమే తెలియపరచబడుతుంది. కనుక ఈమెయిల్ జాగ్రత్తగా తప్పులు లేకుండా ఇవ్వవలెను.
6. రిజిస్ట్రేషన్ పీజుగా రూ. 20/- ఆన్ లైన్ పేమెంట్ విధానంలో (నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్) ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
7. ఫలితాన్ని ది. 01.06.2018 సాయంత్రం గం. 6.00 కు ప్రకటించడం జరుగుతుంది.
8. ఈ పరీక్షలో

       రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన అభ్యర్ధికి రూ. 1500/-
       రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్ధికి రూ. 1000/-
       రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిన అభ్యర్ధికి రూ. 500/-
ప్రోత్సాహక బహుమతిగా అందించబడుతుంది.
9. సాంకేతిక సమస్యల వల్ల గానీ, వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా పరీక్ష రద్ధు చేయబడితే మీ రిజిస్ట్రేషన్ రుసుము తిరిగి మీకు రిఫండ్ చేయబడుతుంది.
10. పేపర్-1 కు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.

గడువు ముగిసినందున రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయబడినది