తరగతిలో మనో విజ్ఞానశాస్త్ర అనువర్తనము
Classroom implications of psychology
ఆంధ్రప్రదేశ్ డియస్సీ పోటీ పరీక్షలో నూతనంగా ప్రవేశపెట్టిన సబ్జక్టు తరగతిలో మనో విజ్ఞాన శాస్త్ర అనువర్తనము (Classroom implications of Psychology) అనేది పేరుకు కొత్త సబ్జక్టు అయినప్పటికీ నిజానికి అదేమీ కొత్త సబ్జక్టు కాదు. సైకాలజీలో ఉన్న వైయుక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమత్వం అధ్యాయాలలోని వివిధ ముఖ్యాంశాలను తరగతిలోని వివిధ సందర్భాలకు అన్వయించే విధానాన్ని ఈ సబ్జక్టు ద్వారా పరీక్షించడమే అసలు లక్ష్యము. తరగతి గదిలో మనోవిజ్ఞానశాస్త్రం - అభ్యసనం అధ్యానికి సంబంధించిన ఈ పదిహేను ప్రశ్నలకు సమాధానాలను గుర్తించే ప్రయత్నం ప్రారంభించండి.