ఈ రోజు దినపత్రికలు - Current affairs Daily Tests online
పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ ఒక కీలకం అయిన సబ్జక్టు. అటువంటి కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించాలంటే నిత్యం దినపత్రికలను చదవడం తప్పనిసరి. ప్రస్తుతం దాదాపు అన్ని లీడింగ్ దినపత్రికలు వారి వారి అధికారిక వెబ్ సైట్ లలో ఈ పేపర్ లను అందుబాటులో ఉంచడం జరుగుతున్నది. నవచైతన్య కాంపిటీషన్స్ ఆయా దినపత్రికలను పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఒక చోట చేర్చడం జరుగుతున్నది. క్రింది మీరు కోరిన దినపత్రిక చిత్రంపై క్లిక్ చేయడం ద్వారా ఆ దినపత్రిక యొక్క ఈ పేపర్ ను మీరు వీక్షించవచ్చు మరియు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.
నవచైతన్య కాపిటీషన్స్ గత సంవత్సర కాలంగా నిరంతరాయంగా అందిస్తున్న ఈ భరద్వాజ్ కరెంట్ కాలమ్ - కరెంట్ అఫైర్స్ డైలీ టెస్ట్ లింక్ ను నేరుగా మీ మొబైల్ కు పొందాలనుకుంటే http://t.me/NavaCHAITANYA లింక్ ద్వారా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరండి. లేదా NC DAILY 15 అని 9640717460 కు టెలిగ్రామ్ మెసేజ్ పంపడం ద్వారా మా గ్రూపు లింక్ ను పొందవచ్చు.