| About us | Contact us | Advertise with us

నవచైతన్య కాంపిటీషన్స్ - డియస్సీ సైకాలజీ వీడియో కలెక్షన్

మిత్రమా, రోజూ మాకు వచ్చే ఫోన్ కాల్స్ లో చాలా మంది అడిగే విషయం - మీరు ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహిస్తుంటారా అని. అయితే మేము మాకున్న పరిమితుల... thumbnail 1 summary

మిత్రమా,
నవచైతన్య సైకాలజీ ఆన్ లైన్ క్లాసెస్ కలెక్షన్
రోజూ మాకు వచ్చే ఫోన్ కాల్స్ లో చాలా మంది అడిగే విషయం - మీరు ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహిస్తుంటారా అని. అయితే మేము మాకున్న పరిమితుల దృష్ట్యా మేము కేవలం ఆన్ లైన్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నాము. నవచైతన్య కాంపిటీషన్స్ ఎటువంటి ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించడం లేదు. కేవలం నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్ లైన్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుంటుంది.
అయితే ఈ మధ్య ఒకరిద్ధరు అభ్యర్ధుల కోరిక మేరకు యూట్యూబ్ లో అందుబాటులో గల చక్కని ఆన్ లైన్ క్లాసెస్ ఉచితంగా అందిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ గురించి తెలియచేయడంతో పాటు, వారు అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ క్లాసెస్ లింక్స్ ను ఒకేచోట అందించాలన్న ప్రయత్నం చేయడం జరుగుతున్నది.

* Sathish EduTech వారి సైకాలజీ ఆన్ లైన్ క్లాసెస్ లింక్స్

డియస్సీ సైకాలజీ - శారీరక వికాస దశలు - ఆన్ లైన్ క్లాస్
డియస్సీ సైకాలజీ - వికాస దశలు - ఆన్ లైన్ క్లాస్
డియస్సీ సైకాలజీ - వికాస దశలు - రెండవ భాగం - ఆన్ లైన్ క్లాస్
డియస్సీ సైకాలజీ - వికాస నియమాలు - ఆన్ లైన్ క్లాస్
డియస్సీ సైకాలజీ - స్మృతి - ఆన్ లైన్ క్లాస్
డియస్సీ సైకాలజీ - విస్మృతి - ఆన్ లైన్ క్లాస్
డియస్సీ సైకాలజీ - పియాజీ సిద్దాంతము - ఆన్ లైన్ క్లాసెస్
డియస్సీ సైకాలజీ - మనో సాంఘిక వికాస సిద్ధాంతము - ఆన్ లైన్ క్లాస్
డియస్సీ సైకాలజీ - అభ్యసనా బదలాయింపు - ఆన్ లైన్ క్లాసెస్
డియస్సీ సైకాలజీ - సంఘర్షణలు రకాలు - ఆన్ లైన్ క్లాస్
* B.S.Raj యూట్యూబ్ ఛానల్ వారి సైకాలజీ ఆన్ లైన్ క్లాసెస్ లింక్స్
టెట్/డియస్సీ సైకాలజీ - వికాస దశలు (జననాంతర దశలు)
టెట్/డియస్సీ సైకాలజీ - శైశవ దశ
టెట్/డియస్సీ సైకాలజీ - పూర్వ బాల్య దశ
టెట్/డియస్సీ సైకాలజీ - ఉత్తర బాల్య దశ
టెట్/డియస్సీ సైకాలజీ - యవ్వనారంభ, కౌమార, వృద్ధాప్య దశలు
టెట్/డియస్సీ సైకాలజీ - సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము

డియస్సీ సైకాలజీ గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ:




మీరు డియస్సీ కు సిద్ధం అవుతున్నారా?
నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి డియస్సీ ఆన్ లైన్ ప్రశ్నాపత్రాలను (పెయిడ్రా సిరీస్) రాయాలనుకుంటున్నారా?
అయితే క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి

అభ్యర్ధుల స్పందనను బట్టి త్వరలో ఆన్ లైన్ టెస్ట్ సిరీస్ (పెయిడ్) ప్రారంభం అవుతుంది.



exams.navachaitanya.net