ఆరు నెలల కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగులో
మిత్రమా, డియస్సీ, కానిస్టేబుల్స్, ఎపిపియస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 (పంచాయితీ సెక్రటరీ), గ్రూప్-4, విఆర్ఓ, విఆర్ఏ, గ్రామ సచివాలయం, RRB NTPC, Group-D పోటీ పరీక్ష ఏదైనా కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలకం అయిన సబ్జక్టు. ఈ సబ్జక్టులో మంచిమార్కుల సాధనకు నిత్యం క్రమం తప్పకుండా వార్తా పత్రికలను చదవడం ఒక మంచి వ్యూహం. ఈ వ్యూహానికి సహకరించేలా, నిత్యం దినపత్రికలలో కవర్ అయిన అంశాలను తెలియచేయడంతో పాటు, ఆ అంశాలనుంచి సేకరించిన 15 కరెంట్ అఫైర్స్ బిట్స్ తో నవచైతన్య కాంపిటీషన్స్ భరద్వాజ్ కరెంట్ కాలమ్పేరుతో ఆన్ లైన్ టెస్ట్ ను ప్రచురిస్తున్నది.
కనుక పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులకోసం గత ఆరు నెలలుగా, అంటే జులై 2019 నుంచి డిసెంబర్ 2019 వరకూ కవర్ అయిన అతి ముఖ్యమైన అంశాలనుంచి సేకరించిన మొత్తం 2700 కరెంట్ అఫైర్స్ ఆబ్జెక్టివ్ బిట్స్ ను క్రింది లింక్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.