నేటి దర్శిని . . .
ఈ రోజు దినపత్రికలలో ప్రముఖంగా కనిపిస్తున్న, పోటీ పరీక్షలలో అడగదగిన కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలు . . .
• CAB నూతన అధ్యక్షుడు
• సరోగసి పై రాజ్యసభ 15 సిఫారసులు
• DIFENCE EXPO
• పార్లమెంట్‌లో వివిధ కేటాయింపులు
• భారత పర్యాటకశాఖ అత్యంత ఆశాజనక గమ్యస్థానం
Question 1 of 15
సరోగసి (అద్దెగర్భం)లకు సంబంధించి భారత రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇటీవల చేసిన తాజా సిఫారసులో అసత్యమైన వాటిని గుర్తించండి. | ఎ)మాతృత్వాన్ని చెల్లింపుల సేవగా ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చకూడదు | బి)అద్దె గర్భం మోసే తల్లి బీమా 16నెలల నుండి 12 నెలలకు కుదింపు | సి)35-45 ఏళ్ళ మధ్య ఒంటరి మహిళలకు మాత్రమే అద్దెగర్భ ప్రయోజనాన్ని వర్తింపజేయాలి | డి)కనీసం 5 ఏళ్ళ దాంపత్యజీవనం పూర్తయినా సంతానం కలిగే పరిస్థితి లేని వారికే ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలి
Good Try!
You Got out of answers correct!
That's
ఇకపై ఈ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ పిడిఎఫ్ రూపంలో నేరుగా మా వాట్సాప్ గ్రూపులో మాత్రమే పంపబడుతుంది. ఒకవేళ మీరు ఈ టెస్ట్ లను పిడిఎఫ్ రూపంలో కూడా అందుకోవాలనుకుంటే NC DAILY - 15 అని 9640717460 నెంబరుకు వాట్సాప్ చేసి, వచ్చే సందేశంలోని మా నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ-15 వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా చేరండి.