కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో - 21 రోజులు 21 పరీక్షలు
కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని ఆదేశించింది. ఇంటివద్ద ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగార్ధులకు నవచైతన్య కాంపిటీషన్స్ తన వంతు సహకారంగా కనీసం ఓ రెండు మూడు గంటలు సమయం విజ్ఞానం కోసం కేటాయించేలా 21 రోజులు 21 అంశాలపై పరీక్షలను రూపొందించి అందించాలని సంకల్పించింది.21 రోజులు ఇలా 21 సబ్జక్టులపై ప్రశ్నాపత్రాలు అందించబడతాయి. ఇప్పటికే అప్ డేట్ చేయబడిన ప్రశ్నాపత్రములను మీరు ప్రక్కన కనిపించే డౌన్ లోడ్ లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Date
|
Syllabus
|
Download Link
|
25.03.2020
|
జనరల్ సైన్స్ – బయాలజీ
|
|
26.03.2020
|
జనరల్ సైన్స్ – ఫిజిక్స్ + కెమిస్ట్రీ
|
|
27.03.2020
|
ఇండియన్ హిస్టరీ
|
|
28.03.2020
|
ఎపి హిస్టరీ
|
|
29.03.2020
|
6, 7, 8 తరగతుల జనరల్ సైన్స్
|
|
30.03.2020
|
6, 7, 8 తరగతుల గణితము
|
|
31.03.2020
|
9, 10 తరగతుల ఫిజికల్ సైన్స్
|
|
01.04.2020
|
9, 10 తరగతుల బయోలాజికల్
సైన్స్
|
|
02.04.2020
|
ఇండియన్ జాగ్రఫీ
|
|
03.04.2020
|
ఎపి జాగ్రఫీ
|
|
04.04.2020
|
6, 7, 8 తరగతుల సోషల్ స్టడీస్
|
|
05.04.2020
|
9, 10 తరగతుల సోషల్ స్టడీస్
|
|
06.04.2020
|
ఇండియన్ ఎకానమీ
|
|
07.04.2020
|
ఎపి ఎకానమీ
|
|
08.04.2020
|
ఆంధ్రప్రదేశ్ పునర్వవస్తీకరణ చట్టం
|
|
09.04.2020
|
సుస్థిరాభివృద్ధి మరియు
పర్యావరణ విద్య
|
|
10.04.2020
|
అరిథ్ మెటిక్
|
|
11.04.2020
|
రీజనింగ్ ఎబిలిటీ
|
|
12.04.2020
|
జనరల్ తెలుగు
|
|
13.04.2020
|
జనరల్ ఇంగ్లీష్
|
|
14.04.2020
|
విపత్తుల నిర్వహణ
|