| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 09/09/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 09/09/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) బ్రిటన్ ను అత్యధికకాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 ఈ క్రింది ఏదేశం లో మరణించారు. 2) ఇటీవల మరణించిన బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 ఎన్ని సంవత్సరాలపాటు మహారాణి హోదాలో వ్యవహరించారు. 3) బ్రిటన్ దేశానికి తదుపరి రాజుగా ఎవరు వంశపారంపర్య హోదాను స్వీకరించనున్నారు. 4) ఇటీవల మరణించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఎన్నిసార్లు భారతదేశంలో పర్యటించారు? 5) ప్రపంచ ప్రఖ్యాత మార్కెటింగ్ సంస్థ ఓగిల్వీ గ్లోబల్ నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు. 6) అన్ని ఫార్మాట్ల క్రికెట్లలోనూ సెంచరీ సాధించిన ఎన్నవ భారతఆటగాడుగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 7) T20 ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు ఒక మ్యాచ్ లో చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎవరి రికార్డును బద్దలు కొట్టాడు. 8) హురూన్ గ్లోబల్ యూనికార్మ్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం ప్రస్తుత సంవత్సరం ప్రధమార్ధంలో ఎన్ని నూతన Unicorn (అంకుర) సంస్థలు ఏర్పడ్డాయని వెల్లడించింది. 9) కొప్పరపు కవుల కళాపీఠం అవార్డ్ ను ఈ క్రింది ఏ ప్రముఖ తెలుగు దర్శకులు గెలుచుకున్నారు. 10) బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల్లో ఎన్ని లక్షల హెక్టార్లు 2021-2022ల మధ్య నరికివేతకు గురయ్యాయని అంతర్జాతీయ అటవీ సంస్థ వెల్లడించింది. 11) వాయుకాలుష్యం కారణంగా 2019లో భారతదేశంలో ఎన్ని లక్షలు మంది మరణించినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది. 12) సెప్టెంబర్ 9 ప్రత్యేకతను గుర్తించండి. 13) ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో గల విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను గుర్తించండి. 14) 2021 తాజా అంతర్జాతీయ మానవాభివృద్ధి (HDI) నెంబర్ లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది. 15) భారత కేంద్ర ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని లక్షల నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా విధించుకుంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 08/09/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 08/09/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నవ తరగతి చదివే విద్యార్థులకు Tabలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2) BWF ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్ లో ఏ భారత మహిళా షట్లర్ తొలిస్థానంలో నిలిచింది. 3) భారత జాతీయ క్రికెట్ సీరిస్ దులీప్ ట్రోఫీ ఏనగరంలో జరగనుంది. 4) దక్షిణాసియా ఫుట్ బాల్ సమాఖ్య (SAFF) మహిళల ఛాంపియన్ షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి. 5) భారత ఎలక్షన్ కమీషన్ ఇటీవల గుర్తింపు పొందని క్రియాశీలకంగా లేని ఎన్ని రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసింది. 6) PM గతిశక్తి కార్యక్రమం క్రింద ఎన్ని కార్గో టెర్మినళ్ళను సరకురవాణా కోసం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 7) రానున్న 5 సంవత్సరాలలో 14,500 ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం భారత ప్రభుత్వం ఎన్ని కోట్లరూపాయలు ఖర్చుచేయనుంది. 8) భారత రాజ్యాంగంలో ఎన్నవ Article తమకు నచ్చిన దుస్తులను ప్రజలు ధరించే స్వేచ్ఛను కల్పిస్తుంది. 9) భారత ప్రధాని నరేంద్రమోదీ కర్తవ్యపధ్ వద్ద ఎన్ని అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 10) బోస్టన్ యూనివర్శిటీ వివరాల ప్రకారం భారతదేశంలో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాడుతున్న ఎంతశాతం Antibodiesకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు లేవని వెల్లడించింది. 11) ఇంజెక్షన్ ద్వారా ప్రాణ వాయువును అందించే సరికొత్త విధానాన్ని ఏ ప్రసిద్ధ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 12) స్థిరాస్థి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం హైదరాబాద్ లో ఇళ్ళ రిజిస్ట్రేషన్ల విలువ ఎంతశాతం పెరిగినట్లు వెల్లడైంది. 13) ప్రపంచ వ్యాప్తంగా నిరక్షరాస్యుల సంఖ్యను గుర్తించండి. 14) Fortune-500 కంపెనీల జాబితాలో LIC సంస్థ తాజాగా ఎన్నవ స్థానంలో నిలిచింది. 15) గాలి కాలుష్య నియంత్రణా చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 07/09/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 07/09/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారత కేంద్ర ప్రభుత్వం రెవెన్యూలోటు భర్తీ కింద 14 రాష్ట్రాలకు తాజాగా ఎన్నివేల కోట్లరూపాయల నిధులను విడుదల చేసింది. 2) భారతకేంద్ర ప్రభుత్వం రెవెన్యూలోటు భర్తీకింద ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్లరూపాయలు తాజాగా విడుదల చేసింది. 3) ఇటీవల ఏ భారత క్రికెటర్ అన్నిరకాల క్రికెట్ల నుండి రిటైర్ మెంట్ ను ప్రకటించాడు. 4) భారత కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఈ క్రింది ఏ నదీజలాలు ఒప్పందాలను కుదుర్చుకుంది. 5) ఎలిజబెత్-2 రాణి హయాంలో బ్రిటన్ ప్రధాని పీఠమెక్కిన ఎన్నవ ప్రధానిగా లిజ్ ట్రస్ చరిత్ర సృష్టించారు. 6) ఫ్యాటీలివర్ వ్యాధి గ్రస్తులకు, మధుమేహానికి మధ్యగల సంబంధాన్ని ఈ క్రింది ఏ భారతీయవర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 7) భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా ఇచ్చే కరోనా చుక్కల మందును అభివృద్ధి చేసింది. దాని పేరును గుర్తించండి. 8) దేశ వ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కలిపి జెన్ కో (విద్యుదుత్పత్తి సంస్థ)కు చెల్లించాల్సిన బాకీలు ఎన్ని వేల కోట్లరూపాయలు పైగా ఉన్నాయి.. 9) ఐరోపా ఖండంలో ఇంధనధరలు గత ఏడాదిలో పోలిస్తే ఎంత శాతం పెరిగాయి. 10) భారత దేశంలో నేటికీ 25,000రూ॥ల నెలరాబడి పైబడిన జనాభా ఎంత శాతం మంది ఉన్నారు. 11) ఈ క్రింది ఏ దేశంలో ‘‘హిన్నామ్నార్’’ అనే తుఫాన్ తీవ్ర విధ్వసం సృష్టించింది. 12) ఆగష్ట్ నెలలో భారతదేశంలో DMAT ఖాతాల సంఖ్య ఎన్ని కోట్లుగా ఉంది. 13) భారతదేశంలో ఈ క్రింది ఏ వగరంలో మద్యం కుంభకోణం వెలుగుచూసింది. 14) భారతదేశంలో ఈ క్రింది ఏనగరం భారీ వర్షాల కారణంగా తీవ్రనష్టాన్ని చూసింది. 15) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంగంబ్యారేజి ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 06/09/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 06/09/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) బ్రిటన్ కు నూతన ప్రధానిగా ఎవరు విజయం సాధించారు? 2) భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను నూతన విద్యావిధానం ఆధారంగా ఉన్నతీకరించనున్నట్లు ప్రకటించింది. 3) ఈ క్రింది ఏ దేశంలో భూకంపం కారణంగా 46మంది మరణించడం జరిగింది? 4) భారత ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ నుండి India Gate వరకూ విస్తరించిన మార్గం రాజ్ పధ్ పేరును ఏ నూతన పేరుగా మార్చనుంది. 5) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకోటా క్రింద ఎన్ని వందలసీట్లు కేటాయించినట్లు వెల్లడించింది. 6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయి ప్రారంభించనున్నసంగం బ్యారేజి ఏ జిల్లాలో ఉంది. 7) భారతదేశంలో 62 సంవత్సరాల క్రితం చోరీ అయిన 2000 ఏళ్ళ నటరాజవిగ్రహం ఇటీవల ఏ నగరంలోని మ్యూజియంలో లభించింది. 8) ప్రపంచ వ్యాప్తంగా ఎంత శాతం జనాభా రక్తహీనతతో బాధపడుతున్నారని WHO వెల్లడించింది. 9) ఇటీవల ఏ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ప్రతి నెలా రూ.1000 అందించే పధకాన్ని ప్రారంభించింది. 10) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లరూపాయల హరిత ఇంధన ప్రాజెక్ట్ లకు ఆమోదముద్ర వేసింది. 11) భారత కేంద్ర ప్రభుత్వం టీచర్స్ డే సందర్భంగా ఎంతమంది టీచర్లకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇచ్చింది. 12) సుందర్ బన్ డెల్టా ప్రాంతాల్లో భారతదేశ అధీనంలో గల ‘‘లంక ప్రాంతాల’’ సంఖ్యను గుర్తించండి. 13) బంగాళాఖాత నీటి మట్టం ఏటా ఎన్ని మిల్లీ మీటర్లు చొప్పున పెరుగుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. 14) భారతదేశంలో ప్రతి వ్యక్తి తలసరి బియ్యం వినియోగం ఎన్ని కేజీలుగా ఉంది? 15) శాస్త్ర సాంకేతిక పరిశోధనా పత్రాలను వెలువరించడంలో తొలిస్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించండి. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 05/09/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 05/09/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఇటీవల ప్రఖ్యాత రామన్ మెగసెసె అవార్డ్ కు ఎంపికైన భారతీయ మహిళ KK శైలజ ఆ అవార్డ్ ను తిరస్కరించారు. ఈమె ఏ రాష్ట్రానికి ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేశారు. 2) పూలు పూయకుండా, ఫలాలు కాయకుండా స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను గంజాయిగా పరిగణించలేమని ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. 3) T20 క్రికెట్లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎన్ని అర్థశతకాలలో అత్యర్థిక అర్థ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. 4) డచ్ గ్రాండ్ ప్రి Formula-1 కార్ రేస్ విజేతగా నిలిచిన దిగ్గజ కార్ రేసర్ వెర్ స్టాపెన్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు. 5) ఇటీవల మరణించిన భారత దిగ్గజ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ ఈ క్రింది ఏ ప్రముఖ సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరించారు. 6) బంగ్లాదేశ్ జనాభాలో హిందూ మతస్థుల జనాభా ఎంత శాతంగా ఉంది. 7) బ్రిటన్ కు చెందిన వర్కీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం ఉపాధ్యాయులకు విలువఇచ్చే విషయంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నవ స్థానంలో నిలిచింది అని వెల్లడించింది. 8) భారతదేశంలో వందకోట్ల డాలర్ల విలువైన కంపెనీలు ఎన్ని ఉన్నాయో గుర్తించండి. 9) భారతదేశంలో గల బ్రాడ్ బాండ్ Internet చందాదారుల సంఖ్యను గుర్తించండి. 10) T20 క్రికెట్లో అత్యధిక అర్థ శతకాల భాగస్వామ్య రికార్డ్ ఒబైన్ – పాల్ స్టిర్లింగ్ రికార్డ్ ను రోహిత్ –K.L.రాహుల్ అధిగమించారు. అయితే ప్రస్తుత రోహిత్ – K.L.రాహుల్ లు అర్థశతక భాగస్వామ్యాల సంఖ్యను గుర్తించండి. 11) Legends Cricket League (LLC)లో గుజరాత్ జెయిట్స్ క్రికెట్ జట్టు తరపున ఏ ప్రముఖ మాజీ ఆటగాడు ఎంపికయ్యాడు. 12) ప్రతిష్టాత్మక ఎమ్మీ నటనా అవార్డ్ ను ఏ ప్రముఖ ప్రపంచ మాజీ అధ్యక్షుడు ఈ సంవత్సరం గెల్చుకున్నారు. 13) 100 గ్రా రాగులనుండి ఎన్ని మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. 14) ప్రపంచ ఇంధన వినియోగంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది. 15) భారతదేశం – బంగ్లాదేశ్ తో కలిపి సంయుక్త నదీమిషన్ ను ఏ సంవత్సరంలో నెలకొల్పింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 04/09/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 04/09/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) SBI Research విభాగ వివరాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనున్నట్లు వెల్లడైంది. 2) ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్ర శేఖర్ కేసులో దిల్లీ పోలీసులు ఈ క్రింది ఏ ప్రముఖ నటిని విచారించారు. 3) అమెరికా దేశం తైవాన్ కు ఎన్ని కోట్ల డాలర్ల రక్షణ ఆయుధాలను తాజాగా విక్రయించింది. 4) తాజాగా ఈ క్రింది ఏ భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. 5) National Legal services Authority (NALSA) ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ గా ఏ ప్రముఖ న్యాయమూర్తి నియమితులయ్యారు. 6) భారత కేంద్ర ప్రభుత్వం 4700 కో॥రూ.లతో ఈ క్రింది ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో నవీకరించాలని నిర్ణయించింది. 7) జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) ఘన, ద్రవ్య వ్యర్థాల శుద్ధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 3500 కో॥రూ. జరిమానా విధించింది. 8) ఇటీవల మరణించిన ప్రముఖ భారతీయ సంగీత విద్వాంసులుడ TVశంకర్ నారాయణన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి 9) తాజాగా భారతదేశం ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 10) ప్రస్తుతం ప్రపంచ GDPలో భారతదేశ వాటా ఎంత శాతంగా ఉంది. 11) ఆగష్ట్ లో భారతదేశ వాణిజ్యలోటు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదైంది. 12) భారత కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరిశ్రమవృద్ధి కోసం ఎన్ని కోట్లరూపాయల ప్రోత్సాహకాల పధకాన్ని ప్రకటించింది. 13) ఆగష్ట్ నెలలో భారతదేశ చమురు దిగుమతులు ఎంత శాతం పెరిగాయి ? 14) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో వరదల కారణంగా 1200 మంది మరణించడం జరిగింది. 15) భారత కేంద్ర రక్షణశాఖ జాతీయ సాంకేతిక నిఘా సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది ? ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 03/09/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 03/09/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) అంతర్జాతీయ దిగ్గజ సంస్థ స్టార్ బక్స్ కు CEOగా ఏ భారతీయ అమెరికన్ ఎంపికయ్యారు? 2) ఆగష్ట్ నెలలో అమెరికా దేశ నిరుద్యోగితా రేటు ఎంత శాతంగా నమోదైంది. 3) గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారతదేశ విదేశీ రుణాలు గడచిన ఏడాదితో పోలిస్తే, ఎంతశాతం పెరిగాయి. 4) భారత కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఎన్ని కోట్ల రూపాయలు మించి GSTను ఎగవేసిన వారిపై విచారణ చేపట్టాలని IT డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది. 5) 2021లో ఎన్ని లక్షల మంది HIV బారిన పడ్డారని UNO సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 6) International Fair for Trade Inservice – రోబోటిక్ ప్రదర్శన ఏనగరంలో జరిగింది. 7) ఈ క్రింది ఏ దేశపు మహిళా అద్యక్షురాలైన క్రిస్టినా ఫెర్నాండెజ్ పై హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టించింది. 8) Different Air and one sky సంస్థ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో ఎంతశాతం మంది ప్రజలు కలుషిత వాయువును పీలుస్తున్నారని వెల్లడించింది. 9) ఈ క్రింది ఏ దేశంలో పైలట్ల సమ్మె కారణంగా 800 విమానాల ప్రయాణం ఆగిపోయింది. 10) అఖిలభారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) నూతన అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు. 11) 2015 నాటి గణాంకాల ప్రకారం భారతదేశంలో రాబందుల సంఖ్యను గుర్తించండి. 12) ప్రపంచంలో ఉన్న రాబందుల సంఖ్యను గుర్తించండి. 13) 2021లో భారతదేశం ఎన్ని కోట్ల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. 14) భారతదేశ తొలి స్వదేశీ విమానవాహక నౌక INS విక్రాంత్ ను ఏ నౌకాతీరం వద్ద భారతప్రధాని మోదీ జలాల్లోకి ప్రవేశపెట్టారు. 15) 2011-2019 మధ్యకాలంలో భారతదేశంలో దుర్భర దారిద్ర్యం ఎంత శాతం మేర తగ్గిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 02/09/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 02/09/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ ప్రాక్టీస్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020తో పోలిస్తే 2021లో ఆత్మహత్యలరేటు ఎంతశాతం పెరిగినట్లు NCRB నివేదిక వెల్లడించింది. 2) NCRB దేశవ్యాప్త నివేదిక ప్రకారం సామూహిక ఆత్మహత్యల విషయంలో ప్రధమస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి. 3) NCRB దేశవ్యాప్తి నివేదిక ప్రకారం సామూహిక ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది. 4) NCRB దేశ వ్యాప్త నివేదిక ప్రకారం ఆత్మహత్యలకు కారణాలయ్యే వాటిలో ఈ క్రింది ఏ కారణం ప్రధమ స్థానంలో నిలిచింది. 5) ఇటీవల మరణించిన ప్రముఖ రష్యా నాయకుడు గోర్బచోవ్ కు నోబెల్ శాంతి బహుమతిని ఏ సంవత్సరంలో ప్రధానం చేశారు. 6) భారతదేశంలో తొలిసారిగా సీరమ్ సంస్థ ఈ క్రింది ఏ కాన్సర్ కు టీకాను విజయవంతంగా తయారు చేసింది. 7) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో భారతయ గర్భిణీస్త్రీ మృతి చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆదేశ ఆరోగ్య శాఖామంత్రి రాజీనామా చేశారు. 8) సముద్రపు నాచును కొవిడ్ టీకాలో కలిపితే టీకా శక్తి 25 రెట్లు పెరుగుతుందని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 9) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు గరిష్టంగా ఎంత శాతం ఉండొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ అంచనావేసింది. 10) ఏప్రిల్ – జూలై 2022 త్రైమాసికంలో భారతదేశ ద్రవ్యలోటు ఎంతశాతంగా నమోదు కావడం జరిగింది. 11) IOCL – AP, తెలంగాణా Executive Director గా ఎవరు నియమితులయ్యారు. 12) 2070 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల కొత్త వైరస్ లు వ్యాపిస్తాయని WHO అంచనా వేసింది. 13) భారతకేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం ఎన్ని కోట్లరూపాయల నిధులను విడుదల చేసింది. 14) 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు పంచాయితీరాజ్ సంస్థల నిర్వహణ నిమిత్తం ఎన్ని కోట్లరూపాయలు విడుదల చేసినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 15) Road safety ప్రపంచ క్రికెట్ సీరిస్ సీజన్-2 మ్యాచ్ లకోసం Indian Legends తరపున ఏ మాజీ క్రికెటర్ టీమ్ కు కెప్టెన్ గా నియమితులయ్యారు. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .