| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 29/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 29/11/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) Indian Film Personality Year పురస్కారాన్ని ఏ ప్రముఖ నటుడికి ఇవ్వటం జరిగింది. 2) Misses ఆసియా – అమెరికా పోటీలలో కిరీటం గెల్చిన భారతదేశ తెలుగు మూలాలు గల మహిళను గుర్తించండి. 3) ఇటీవల ఏదేశంలో జననాల రేటు తీవ్రంగా తగ్గిపోవటంతో ఆదేశ తీవ్రక్షేత్రస్థాయి చర్యలు చేపట్టింది. 4) భారతకేంద్ర ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ళకు సంబంధించిన కేసులను ఎన్ని సంస్థలతో పంచుకోవచ్చని భారత Enforcement Directorate (ED)కు ఆదేశాలిచ్చింది. 5) ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాధికి ఏ కొత్తపేరును నిర్ణయించింది. 6) ఒకే ఓవర్లలో 7 సిక్సర్ లను బాదిన క్రికెటర్ గా ఏ భారత బ్యాట్స్ మెన్ ప్రపంచరికార్డ్ ను సృష్టించారు. 7) ఇటీవల ఏ భారతీయ దేశవాళీ క్రికెట్ టోర్నీలో ఒకే ఓవర్లో 7 సిక్సర్ లు నమోదయ్యాయి 8) భారత ఒలింపిక్ సంఘానికి ఎన్నవ మహిళా అధ్యభురాలిగా PT ఉష చరిత్ర సృష్టించింది. 9) ఇటీవల గోవాలో ఎన్నవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. 10) భారత కేంద్ర జలసంఘ నూతన ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు. 11) ఈ క్రింది ఏ ప్రముఖ పెట్రోలియం సంస్థ నుండి భారత కేంద్ర ప్రభుత్వానికి 5001 కో॥రూ. Dividend సొమ్ము సమకూరటం జరిగింది. 12) భారతదేశ నీటిపారుదల వ్యవస్థలో భూగర్భ జలాలు ఎంత శాతం వాటాను ఆక్రమించాయి. 13) భారతదేశంలో ఎన్ని నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 14) 2030 నాటికి భారతదేశంలో ఎంత శాతం ప్రజలు దుర్భర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటారని UNO వెల్లడించింది. 15) భారతదేశంలో ఎంత శాతం జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకర ఆర్సెనిక్ అవశేషాలున్నాయని 2022 భూగర్భ జల సర్వే వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 28/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 28/11/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR సున్నా వడ్డీ పంటరుణాల క్రింద రైతుల ఖాతాలో ఎన్ని కోట్ల రూపాయల వడ్డీ రాయితీ సొమ్మును జమచేయనుంది. 2) ప్రపంచ దేశాల GDPలో G-20 దేశాల వాటా ఎంత శాతంగా ఉంది ? 3) ప్రపంచ వాణిజ్యంలో G-20 దేశాలు ఎన్నవవంతు వాటాను కలిగి ఉన్నాయి. 4) ఈ క్రింది ఏ దేశంలో మకాక్ అనే కోతులకు ప్రతి సంవత్సరం ఆదేశ ప్రభుత్వం తరపున భారీ విందును ఏర్పాటు చేస్తారు. 5) BCCI తాజాగా IPL ఫైనల్ ప్రేక్షకుల హాజరు విషయంలో గిన్నిస్ రికార్డ్ సృష్టించింది అయితే IPL 2022 ఫైనల్ ను ప్రత్యక్షంగా ఎంతమంది ప్రేక్షకులు వీక్షించడం జరిగింది. 6) భారత ఒలింపిక్ సంఘ అధ్యక్షునిగా ఎవరు ఎంపిక కానున్నారు. 7) 15 మంది ప్రఖ్యాతిగాని స్వతంత్ర సమరయోధుల పేరిట రచించిన “The last Heroes” పుస్తక రచయితని గుర్తించండి. 8) NT & శతాబ్ది చలన చిత్రరంగ పురస్కారాన్ని ఏ తెలుగునటికి ప్రధానం చేశారు. 9) భారతదేశ సగటు వార్షిక బొగ్గుపులుసు వాయు ఉత్పత్తి CO2 ఎన్ని టన్నులుగా ఉంది. 10) బొగ్గు పులుసు వాయువు (CO2) ఉత్పత్తిలో ఏ దేశం 13 టన్నులు/ఏటా తొలిస్థానంలో ఉంది. 11) CO2 వాయువు విడుదలలో ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాల వాటా ఎంత శాతంగా ఉంది. 12) భారత్ – ఆస్ట్రేలియా ల ఏటా వాణిజ్య విలువ సగటున ఎన్ని కోట్ల డాలర్లుగా ఉంది. 13) 202122 లో భారత్ నుండి ఎన్ని కోట్ల డాలర్ల సరుకు ఎగుమతి అయినది? 14) భారత ప్రభుత్వం ఇటీవల ఏ దేశంతో ECTA (ఆర్ధిక సహకార, వాణిజ్య ఒప్పందం) కుదుర్చుకున్నది? 15) వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకుని వచ్చింది? నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 27/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 27/11/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ISRO సంస్థ PSLVC-54 శాటిలైట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తాజాగా పంపింది. 2) ISRO సంస్థ PSLVC-54 రాకెట్ ద్వారా తుపానులను పసికట్టడంకోసం అంతరిక్షంలోకి పంపిన శాటిలైట్ పేరును గుర్తించండి. 3) FIFA ఫుట్ బాల్ ప్రపంచ కప్ నాకౌట్ లోకి ఏ దేశం తొలిసారిగా చోటుదక్కించుకుంది. 4) ప్రపంచ యూత్ బాక్సింగ్ టోర్నమెంట్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి. 5) భారత గణతంత్ర వేడుకలుకు ముఖ్య అతిధిగా ఏ దేశ అధ్యక్షుడైన అబ్దెల్ ఫతా ఎల్-cc హాజరు కానున్నారు. 6) ఫ్లూ వైరస్ లను అడ్డుకొనే శక్తివంతమైన టీకాలను ఏదశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 7) కేంద్ర GST మండలి ఎన్నవ సమావేశం త్వరలో ఆన్ లైన్ ద్వారా జరగనుంది. 8) ఈ క్రింది ఏ ప్రముఖ ఫార్మా సంస్త తమ నియామకాల్లో 36% మహిళలను నియమించుకోవాలని నిర్ణయించింది. 9) 2020 నుండి అమెరికాలో డీజిల్ శుద్ధి సామర్ధ్యం రోజుకు ఎన్ని లక్షల బ్యారెళ్ళ మేర తగ్గిందని DPEC వెల్లడించింది. 10) ISRO సంస్థ తొలిసారిగా తన సొంత రాకెట్ రోహిణి RH-79ను విజయవంతంగా ప్రారంభించింది. 11) భారత కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 12) చంద్రుడిని చేరటం కోసం అమెరికా పంపిన మానవరహిత రాకెట్ పేరును గుర్తించండి. 13) ప్రపంచయూత్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు భారత్ తాజాగా ఎన్ని స్వర్ణాలు గెల్చుకుంది. 14) 2021 భారత జాతీయ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం భారతదేశ గ్రామీణుల్లో ఎంతశాతం మందికి ఆరోగ్యబీమా లేదని వెల్లడైంది. 15) 2021-జాతీయ ఆరోగ్య సర్వేవివరాల ప్రకారం గ్రామీణ స్థాయిలో వైద్యానికి తమసొంతజేబుల నుండి ఎంతశాతం ఖర్చు చేస్తున్నారని వెల్లడైంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 26/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 26/11/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 10 నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో ఎన్నివేలమందికిపైగా మరణించడం జరిగింది. 2) భారత రాష్ట్రపతి వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం చేత ఎన్ని కి.మీ. మేర నిర్మించిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవాన్ని ప్రారంభించనున్నారు. 3) FIFA ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నుండి ఏదేశం నిష్కమించింది. 4) ఇటీవల దిల్లీ హైకోర్టు ఈ క్రింది ఏ ప్రముఖ నటుడిఫోటో, పేర్లు, గళం అతని అనుమతి లేకుండా వాడరాదని ఆదేశాలు జారీ చేసింది. 5) ఇటీవల ఏ రాష్ట్రంలో కోతి అనుభవిస్తున్న జైలుశిక్ష ప్రసారమాధ్యమాల్లో వచ్చింది. 6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులవనున్నారు ? 7) బొంబాయి నుండి విడిపోయి గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా ఏ సంవత్సరంలో ఏర్పడింది. 8) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందిన 400 సంవత్సరాల నాటి భారత యోధుడు లచిత్ బోర్ పుకన్ 400వ జయంతి వేడుకల్లో భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు. 9) దీర్ఘకాలం ఆస్తమాతో బాధపడేవారికి ఈ క్రింది ఏ ముప్పు అధికంగా ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు. 10) భారతదేశంలో ప్రజలందరికీ ఏ సంవత్సరం కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని IRDA కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 11) IRDA సంస్థ తాజాగా బీమా కంపెనీల్లో ఒక వ్యక్తి ఎంత శాతం వరకు వాటాను షేర్ లలో సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. 12) నాస్ కామ్ వివరాల ప్రకారం భారత IT రంగం ఎన్ని బిలియన్ డాలర్ల మార్కెట్ ను కలిగి ఉన్నట్లు వెల్లడైంది. 13) ప్రస్తుతం భారత ITరంగం ఎన్ని లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోంది. 14) ప్రపంచపాల ఉత్పత్తిలో భారతదేశ వాటాను గుర్తించండి. 15) 2021-22 సంవత్సరంలో భారతదేశం ఎన్ని కోట్ల రూపాయల విలువైన పాల ఉత్పత్తులను ముస్లిం దేశాలకు సరఫరా చేసింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 25/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 25/11/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారత ఎన్నికల కమిషనర్ గా పనిచేసి చరిత్రసృష్టించిన దివంగత శ్రీ T.N.శేషన్ ఏ సంవత్సరంలో దేశ ఎనికల కమిషనర్ గా వ్యవహరించారు. 2) ప్రపంచంలో 26 సంవత్సరాలు సుధీర్ఘ ఆయుర్దాయం కలిగిన పిల్లిగా బ్రిటన్ లోని పిల్లి గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. దానిపేరును గుర్తించండి. 3) ప్రపంచంలో ఎంత శాతం మంది వృద్ధులు వివిధ మానసిక సమస్యలతో కుంగుబాటుకు గురవుతన్నారని UNO వెల్లడించింది. 4) ప్రముఖ నీటిసరఫరా బిస్టరీని త్వరలో ఏ ప్రముఖ కంపెనీ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. 5) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సముద్రరేవు ప్రాంతంలో తొలిసారిగా 8000 టన్నుల సామర్థ్యంగల పూర్తి స్వదేశీ నౌకను తయారు చేశారు. 6) భారత రహదారుల శాఖ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మించే వంతెన నిర్మాణానికి ఎన్ని కోట్లరూపాయలు మంజూరు చేసింది. 7) UNO తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లమంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారని వెల్లడించింది. 8) అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుతారు. 9) భారతదేశంలో ఎంత శాతం మంది మహిళలు శారీరక హింసకు గురవుతున్నారని భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 10) పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా సాగుచేయబడి పంట అనంతరం దహనాలకు కారణమయ్యే వరి రకాన్ని గుర్తించండి. 11) పంజాబ్ రాష్ట్రంలో ఏటా ఎన్ని కోట్ల టన్నుల వరి అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయని భారత కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. 12) భారతదేశ వ్యాప్తంగా ఏటా ఎన్ని కోట్ల టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 13) పంట అవశేషాలతో విద్యుత్, కంపోస్ట్ ఎరువులు ఉత్పత్తి చేసే విషయంలో ఏదేశం తొలిస్థానంలో ఉంది. 14) పంజాబ్ లో ఏటా ఎన్ని లక్షల హెక్టార్ లలో వరిసాగవుతోంది. 15) లోక్ నాయక్ తెలుగు సాహిత్య పురస్కారం ఈ క్రింది ఏ ప్రముఖ పత్రిక సంపాదకుడైన శ్రీV.బలరామ్ కు ప్రధానంచేశారు. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 24/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 24/11/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారత కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎన్ని లక్షలకు మించకుండా అప్పుతీసుకొనే రైతులకు వడ్డీ రాయితీ కొనసాగించాలని నిర్ణయించింది. 2) సకాలంలో రుణబకాయిలు చెల్లంచే రైతులకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం వడ్డీని తిరిగి చెల్లిస్తోంది. 3) ఈ క్రింది ఏ మహాసముద్రంలో పిల్లలను కనగలిగే కళ్ళులేని చేపలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నూతనంగా కనుగొన్నారు. 4) నేపాల్ ఎన్నికల్లో తాజాగా ఎవరు ప్రధానిగా గెలవడం జరిగింది. 5) నేపాల్ దేశ పార్లమెంట్ స్థానాల సంఖ్యను గుర్తించండి. 6) ENS కోటాకు సంబంధించి భారత కేంద్ర ప్రభుత్వం ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టాన్ని చేసింది. 7) ప్రస్తుత భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) విద్య, ఉద్యోగాల్లో ఎంత శాతం రిజర్వేషన్ ను కల్పిస్తోంది. 8) భారత సుప్రీంకోర్టు కేసుల పరిష్కారం నిమిత్తం ప్రత్యేకంగా ఎన్ని ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 9) 2025 నాటికి 6000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఏ దిగ్గజ IT Computer Company ప్రకటించింది. 10) ఈ క్రింది ఏ ఆహారాన్ని అధికంగా తీసుకునేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోకుండా ఉంటుందని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 11) భారతదేశంలో 14 సంవత్సరాలలోపు పిల్లలు ఎన్ని కోట్లమంది ఉన్నారని తాజాగా UNO వెల్లడించింది. 12) 2020-21 విద్యాసంవత్సరం UDISE గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వెల్లడైంది. 13) భారతదేశంలో ఏటా ఎన్నివేలమంది చిన్నారుల అపహరణకు గురవుతున్నారని UNICEF వెల్లడించింది. 14) భారతదేశంలో ఏటా ఎన్నివేల మంది చిన్నారులు అసలుకనిపించకుండా పోతున్నారని UNICEF వెల్లడించింది. 15) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎన్నికోట్లరూపాయలు ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

Today Current Affairs in Telugu 22/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 23/11/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒక గ్రామాన్ని ప్రైవేట్ సంస్థకు అమ్మేయడం వివాదాస్పదమైంది. 2) భారతదేశంలో 5 రకాల బ్యాక్టీరియాల కారణంగా 2019లో ఎన్ని లక్షల మంది మరణించినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది. 3) ప్రపంచ వ్యాప్తంగా 33 రకాల బ్యాక్టీరియాల కారణంగా 2019 ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించారని లాన్సెట్ పత్రిక వెల్లడించింది. 4) ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రాల సరిహద్దులో కలప అక్రమ రవాణాను అడ్డుకోవడం ఇటీవల తీవ్రహింసకు దారితీసింది. 5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీభూమి – మా హామి క్రింద ఎన్ని లక్షల భూయజమానులకు భూహక్కు పత్రాలను పంపిణీ చేయనుంది. 6) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూరక్షపధకం మీభూమి-మాహామీ పధకాన్ని ఏ నగరంలో ప్రారంభించనుంది. 7) గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను ఎంతమంది అభ్యర్థులు పోటీపడనున్నారు. 8) భారతప్రధాని నరేంద్రమోదీ రోజ్ గార్ మేళా క్రింద ఎన్నివేల ఉద్యోగనియామక పత్రాలను దిల్లీలో అభ్యర్థులకు అందచేసారు. 9) ఈ క్రింది ఏ దేశంలో భూకంపం కారణంగా 268 పైగా మృతిచెంది, భారీ ఆస్థినష్టం జరిగింది. 10) అఖిల భారత సాంకేతిక విద్యామండలి AICIE నూతన ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు. 11) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సున్నావడ్డీ రాయితీ క్రింద 5.68ల॥ రైతులకు ఎన్ని కోట్లరూపాయలు నగదును విడుదల చేసింది. 12) Central Council for Research in Siddha (ఆయుర్వేద)కు నూతన Director Generalగా కేంద్రం ఎవరిని నియమించింది. 13) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ University కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి భారీ Sound and Lazer పోను ISR ఛైర్మన్ సోమనాధ్ ప్రారంభించారు. 14) 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని రెట్లు పెరుగుతుందని Reliance సంస్థ అంచనావేసింది. 15) ఈ ఏడాది ప్రారంభంనుండి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థలకు రోజుకు ఎన్నివేల కోట్లరూపాయల నష్టం మార్కెట్ లో వస్తోందని బ్లూమ్ బర్గ్ సూచీ వెల్లడించింది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .

Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.

exams.navachaitanya.net

Today Current Affairs in Telugu 22/11/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

TET DSC, Group-2, RRB NTPC Group-D, Grama Sachivalayam Online practice tests and Mock Tests & Current affairs Daily onlineTests in Telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 22/11/2022
today current affairs practice test

Question of

Good Try!
You Got out of answers correct!
That's

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఈ క్రింది ఏ రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఇటీవల ఆందోళన చేపట్టారు? 2) విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీలో 277 పరుగులతో LIST-A ప్రపంచ రికార్డ్ సాధించిన భారతీయ క్రికెట్ ను గుర్తించండి. 3) ఇటీవల దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డ్ Instagramఫాలోవర్ల సంఖ్య ఎన్ని కోట్లకు చేరి ప్రపంచ రికార్డ్ సాధించింది. 4) ముస్లిం వివాహాలను పోక్సో చట్టం నుండి మినహాయించలేమని ఇటీవల హైకోర్ట్ స్పష్టం చేసింది. 5) అంతర్జాతీయ ప్రయాణికులు ఈ క్రింది ఏ విమానయాన form నింపాల్సిన అవసరంలేదు అని భారత వైమానిక, ఆరోగ్య శాఖలు వెల్లడించాయి. 6) కృత్రిమ మేధతో కాలేయ కాన్సర్ ను పసిగట్టగలిగే అధునాతన విధానాన్ని ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 7) హైదరాబాద్ లో ఇళ్ళ ధరలు ఎంతశాతం పెరిగినట్లు ప్రాప్ టైగర్ సంస్థ వెల్లడించింది. 8) ఇటీవల అరీజ్ ఖంబాటా అనే ప్రముఖ భారతీయ వ్యాపారస్థుడు కన్నుమూశారు. ఈయన ఈ క్రింది ఏ ప్రముఖ సంస్థకు అధినేత 9) భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ National Monetization Pipeline క్రింద ఎన్నివేల కోట్లరూపాయల విలువైన ఆస్తులను నగదీకరించినట్లు వెల్లడించింది. 10) సమాచార హక్కు చట్టాన్ని భారతకేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 11) భారతరాజ్యాంగంలో ఎన్నవ అధికరణం ప్రజలకు ప్రచురణ సమాచార హక్కును ఇస్తుంది. 12) ప్రకృతి విపత్తుల కారణంగా 2010-21 మధ్యకాలంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎన్ని కోట్ల మంది నిర్వాసితులయ్యారని UNO వెల్లడించింది. 13) తొలిసారిగా ఏ సంవత్సరంలో బెర్లిన్ లో ప్రపంచదేశాలు కాప్ సదస్సులు సమావేశమయ్యాయి. 14) ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలలో భారతదేశం రబ్బరును సాగుచేస్తోంది. 15) భారత ఈశాన్య రాష్ట్రాలనుండి ఏటా ఎన్ని వేల టన్నుల సహజ రబ్బరు ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రశ్నల యొక్క సమాధానాల కోసం ఆన్ లైన్ పరీక్షను రాయండి . . .