| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 02/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 02 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 02/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతదేశ సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా మహిళలతో ధర్మాసనాన్ని తొలిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2) భారతదేశ సుప్రీంకోర్ట్ CJ తాజాగా ఎంతమంది మహిళలలతో ప్రత్యేకంగా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 3) భారత సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ వ్యవసాయ పంట జన్యుమార్పిడిపై ఆవశ్యకత గూర్చి కేంద్రాన్ని ప్రశ్నించింది. 4) అమెరికాలోని సివిల్ రైట్ మ్యూజియం ఇచ్చే శాంతిదూత అవార్డ్ కు భారత్ లోని ఏ ప్రముఖ వ్యక్తి ఎంపికయ్యారు? 5) అత్యంత ప్రమాదకరమైన వెన్నుపాము చికిత్సకు మెరుగైన విధానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ? 6) జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో వరుస పతకాలతో సత్తా చాటిన తెలంగాణ క్రీడా కారిణిని గుర్తించండి. 7) భారత రహదారుల శాఖ కడప – చిన్న ఓనంపాడు మధ్య 4 లైన్ల జాతీయ రహదారిని ఎన్ని కోట్లరూపాయల ఖర్చుతో నిర్మించాలని నిర్ణయించింది? 8) ఈ క్రింది ఏ దేశంలో డాలర్ల కొరత కారణంగా మిర్చి ఎగుమతులు నిలిచిపోయాయి. 9) 2022 బర్గండే హూరూన్ జాబితాలో విలువైన భారతీయ కంపెనీగా ఏ కంపెనీ తొలిస్థానం దక్కించుకుంది. 10) బర్గండే – హూరూన్ భారత వైద్యసేవల కంపెనీలో విలువైన కంపెనీగా ఏ కంపెనీ తొలిస్థానంలో నిలిచింది. 11) పంజాబ్ National Bank నూతన Executive Directorగా కేంద్రం ఎవరిని నియమించింది. 12) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన Executive Directorగా కేంద్రం ఎవరిని నియమించింది. 13) నేపాల్ దేశం ఇండియాలో ఎన్ని కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. 14) భారత కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 15) 2019 నుండి సున్నావడ్డీ రాయితీ క్రింద ఎన్ని లక్షల రైతులు లబ్దిపొందుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.