| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 03/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 03 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 03/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారత జాతీయ BC కమిషన్ ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు. 2) ఈ క్రింది ఏ ప్రముఖ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో 9500 కో॥రూ. పెట్టుబడి పెట్టడానికి ప్రభుతవంతో ఒప్పందాలు చేసుకుంది. 3) భారతీ జాతీయ జీవ వైవిధ్య మండలి ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు. 4) తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు. 5) తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు 6) ఈ క్రింది ఏ రాష్ట్ర C.M. యొక్క ఉపకార్యదర్శి సౌమ్య చౌరాసియా హవాలా కుంభకోణంలో చిక్కుకొనడం సంచలనం రేపింది. 7) గుజరాత్ తొలిదశ పోలింగ్ లో ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయి. 8) భారత ప్రభుత్వం సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రధానసూత్రధారి గోల్డ్ బ్రార్ ను ఇటీవల అరెస్టు చేసింది. అయితే సిద్ధుమూసేవాలా ఏరాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు ? 9) విశ్వవ్యాప్తంగా ఏటా ఎన్ని లక్షలమంది ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని UNO వెల్లడించింది. 10) ఆంధ్రప్రదేశ్ లో 2020తో పోలిస్తే 2021లో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య ఎంత శాతం పెరిగింది. 11) భారతదేశంలో ఎన్ని లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని భారతకేంద్ర రహదారుల శాఖ ఇటీవల వెల్లడించింది. 12) 2025-26 నాటికి భారతదేశం ఎన్ని కోట్ల డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్ర IT శాఖ అంచనా వేసింది. 13) భారతకేంద్రం PLI (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం) క్రింద డ్రోన్ల తయారీకి ఎన్ని కోట్లరూపాయలు కేటాయించింది. 14) ఈ క్రింది ఏ భారతీయ సంస్థ తాజాగా వాట్సప్ లో తమ సేవలు ప్రారంభించింది. 15) విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని భారతీయ ఏ దేశ వాళీ జట్టు గెల్చుకుంది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.