| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 04/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 04 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 04/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతదేశంలో తొలిసారిగా Gold ATMను ఏనగరంలో ప్రారంభించారు. 2) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖకు అదనపు నూతన సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది. 3) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శివప్రసాద్ రెడ్డిని ఈ క్రింది ఏ శాఖకు సలహాదారుగా నియమించింది. 4) ఇటీవలప్రసారమాధ్యమాల్లో కిడ్నీ వ్యాధులకు పేరుమోసిన ఆంధ్రప్రదేశ్ లోని ఉద్దానం అనే ప్రాంతం గురించి వచ్చింది. ఈ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది? 5) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చిన పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతమంది దివ్యాంగులు ఎంపికయ్యారు. 6) గుజరాత్ లో 2వదశలో ఎన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. 7) ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు పీలే ఆరోగ్యం విషమంగా ఉంది. ఇతను ఏ దేశానికి చెందిన ఫుట్ బాల్ దిగ్గజం. 8) ఈ క్రింది ఏ ప్రముఖ కంపెనీ తాజాగా తన సంస్థ నుండి 600 ఉద్యోగుల్ని తొలగించింది. 9) 2022 ఏడాదికి ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్ ను ఇటీవల ఎవరు ప్రత్యేకంగా స్వీకరించారు. 10) ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీల విలువ ఎన్ని కోట్లడాలర్లుగా ఉంది. 11) క్రిప్టో కరెన్సీల కోసం ఏర్పాటుచేసిన FTXను ఏ సంవత్సరంలో అమెరికా ప్రారంభించారు ? 12) గోద్రా అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని ఏ రాష్ట్ర హైకోర్టు సుప్రీంలకు సూచించింది. 13) ఇటీవల అమెరికా ఆవిష్కరించిన అత్యంత ప్రమాదకర విమానం సైల్త్ బంబర్ గరిష్ట వేగం ఎన్ని కిలోమీ/గం. 14) తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది ఏ జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో తొలిస్థానం లభించింది. 15) తెలంగాణ ప్రభుత్వం తొలి విడతగా ఎన్ని జిల్లాల్లో గర్భిణులకు పౌష్టికాహార కిట్లు అందించాలని నిర్ణయించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.