| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 05/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 05 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 05/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) తన ఫుట్ బాల్ కెరీర్ లో ఎన్ని గోల్స్ చేసిన ఆటగాడిగా లియోనెల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. 2) టాటా స్టీల్ బ్లిట్జ్ చెస్ ఓపెన్ టైటిల్ ను ఎవరు కైవసం చేసుకున్నారు. 3) తెలంగాణలో ఉన్న DRDO సంస్థ బ్రాంచ్ కు ఈ క్రింది ఏ క్షిపణి తయారీకి సంబంధించి భారీ ఆర్డర్ లను కేంద్రం ఇవ్వడం జరిగింది. 4) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి 6 నెలల్లో ఎన్ని వేల కోట్ల రూపాయల రుణాలను సేకరించిందని భారత కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 5) పాఠశాలలో మధ్యాహ్నభోజన పధకాన్ని తొలిసారిగా తమిళనాడులో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. 6) భారత జాతీయ ప్రజారోగ్యవిధానం తాజా నివేదిక ప్రకారం కరోనా సమయంలో రాష్ట్రాల సగటు ఖర్చు ఎంత శాతం పెరిగిందని వెల్లడించింది. 7) భారత జాతీయ భూసర్వే, వినియోగ ప్రణాళిక వివరాల ప్రకారం భారతదేశంలో ఎన్ని కోట్ల హెక్టార్ల నేల ఇంతవరకూ కోతకు గురైనట్లు వెల్లడైంది. 8) భారతదేశంలో సగటున ఏటా ఎన్ని టన్నుల నేల కోతకు గురవుతోంది. భారత జాతీయ సర్వే స్పష్టం చేసింది. 9) డిశంబర్ 5 ప్రత్యేకతను గుర్తించండి. 10) ఇటీవల ఏ దేశంలో ATM చూపగానే ఫోటోతో సహా అన్ని ఖాతావివరాలను Display చెయ్యగల అధునాతన software ATMను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. 11) ఇటీవల తప్పుగా ఆహారం సరఫరా చేసినందుకు తెలంగాణ వినియోగదారుల కమీషన్ జొమాటో సంస్థకు ఎన్నివేల రూపాయలు నష్టపరిహారాన్ని విధించింది. 12) ఆంధ్రప్రదేశ్ తీరంలో జరిగిన నౌకాదళ దినోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హాజరయ్యారు. ఈ దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుండి జరుపుతున్నారు. 13) ముడి చమురు ఉత్పత్తిని రోజుకు ఎన్ని మిలియన్ బ్యారెళ్ళ మేర తగ్గించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని OPEC దేశాలు సమాఖ్య స్పష్టం చేసింది. 14) ఈ క్రింది ఏ రాష్ట్రం జరిగిన ఘోర వాహన ప్రమాదంలో 6గురు మరణించారు. 15) భారతదేశంలో ఎంతమంది శతకోటీశ్వరులు ఉన్నారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.