| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 06/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 06 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 06/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) 2021-22 సంవత్సరంలో ఎన్ని మెట్రిక్ టన్నుల బంగారం వినియోగం జరిగినట్లు భారత కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2) గడచిన 5 సంవత్సరాలలో భారత్ కు దిగుమతయిన బంగారంలో ఎంత శాతం Gold Bars ఉన్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. 3) భారత్ లో అక్రమంగా వచ్చే బంగారంలో ఏదేశం నుండి అధికశాతం అక్రమంగా రావడం జరుగుతోంది. 4) 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కేజీల అక్రమరవాణా బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు భారత రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. 5) భారత రాష్ట్రపతి ఇటీవల దివ్యాంగలు దినోత్సవం సందర్భంగా ఏ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి వారి సేవలకుగాను అవార్డ్ ను ప్రధానం చేయడం జరిగింది. 6) The square Kolometre పేరిట ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద Radio టెలిస్కోప్ ను ఏ దేశంలో నిర్మించడం జరిగింది. 7) విదేశీవిరాళాల నియంత్రణా చట్టాన్ని (FCRA)భారత కేంద్రప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది. 8) ప్రస్తుత భారతదేశంలో FCRA (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) పరిధిలోగల సంస్థల సంఖ్యను గుర్తించండి. 9) భారతకేంద్ర ప్రభుత్వం FCRA విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నుండి తాజాగా ఎన్ని సంస్థలకు మినహాయింపు నిచ్చింది. 10) కొటక్ సంస్థ జరిపిన సర్వేలో ఎంతశాతం భారతీయ IT ఉద్యోగులు Moon lighting (2 ఉద్యోగాలు) చేస్తున్నారని వెల్లడైంది. 11) ఖతార్ దేశ GDP ఎన్నివేల కోట్లడాలర్లు ? 12) ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను తొలిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు. 13) FIFA ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీల కోసం ఖతార్ దేశం ఎన్ని వేల కోట్లడాలర్లు ఖర్చు చేసింది. 14) భారత కేంద్ర ప్రభుత్వం ద్రవ్యవిధాన సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. 15) ప్రస్తుతం RBI రెపోరేటును ఎంత శాతంగా కొనసాగిస్తోంది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.