| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 07/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 07 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 07/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ఏ నగరంలో జరగనున్నాయి ? 2) భారతదేశంలో ఆహార భద్రతా చట్టం క్రింద ఎన్ని కోట్లమంది ప్రజలు లబ్ధిపొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 3) ప్రపంచంలోనే పొడవైన మెట్రోరైల్ నిర్మాణం (3.14 km)గా భారత్ లోని ఏనగరంలోని మెట్రో రికార్డ్ సాధించింది. 4) ప్రపంచ బ్యాంక్ తాజాగా భారత GDP వృద్ధిరేటు 2022-23 ఎంత శాతంగా నమోదు కావచ్చని వెల్లడించింది. 5) 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతవృద్ధి రేటు ఎంత శాతంగా నమోదుకావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనావేసింది. 6) 2022-23లో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ GDPలో ఎంతశాతానికి తగ్గుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 7) భారతీయ రైల్వే శాఖ మంచుకారణంగా ఆలస్యం కాకుండా ఉండేందుకు 65km నుండి రైళ్ళ గరిష్టవేగం ఎంతకు పెంచాలని నిర్ణయించింది. 8) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 నెలల్లో భారతదేశ విదేశీ మారకనిల్వలు ఎంతశాతం తగ్గుదలను నమోదుచేయడం జరిగింది. 9) భారతదేశం రష్యానుండి ఎన్ని లక్షల టన్నుల ఎరువుల్ని ప్రస్తుతసమయం వరకూ దిగుమతి చేసుకుంది. 10) అంతర్జాతీయ అమ్మెనియా ఎగుమతుల్లో రష్యా ఎంత శాతం వాటాను ఆక్రమిస్తోంది. 11) ఈ ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ ఎన్ని లక్షల కోట్లరూపాయలకు చేరనుందని భారత కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 12) ప్రస్తుతం NITI AAYOG CEO పేరును గుర్తించండి. 13) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ land అనే కంపెనీ సహకారంతోదేశంలో అతిపెద్ద Net data Centreను ఎన్నివేలకోట్ల రూపాయలతో నెలకొల్పనుంది? 14) తెలంగాణలో, దేశంలోకెల్లా అతిపెద్ద Data Network Centreను ఏర్పాటు చేయనున్న Capital land Company ఏ దేశానికి చెందింది. 15) 2022-23లో భారతదేశవృద్ధిరేటు ఎంత శాతంగా నమోదుకానుందని రేటింగ్ సంస్థ ఫిచ్ వెల్లడించింది. నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.