December 08 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu
NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test
నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title : Current Affairs Practice Test
Date
: 08/12/2022
Questions Covered In Today's Current Affairs Practice Test:
ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . .
1) ఇటీవల జరిగిన దిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఎన్ని సీట్లు సాధించి భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలిచింది?
2) 2017-22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎంపిలు, ఎమ్మెల్యేలపై 56 కేసులు నమోదు కాగా, అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిపై నమోదైన కేసులెన్ని?
3) రెపోరేటును సవరించే అధికారం
4) ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది సంభవించిన అధికశాతం ప్రకృతి విపత్తులు దీని కారణంగా చోటు చేసుకున్నాయని ఐరాస వాతావరణ సంస్థ ఓ నివేదికలో తెలియచేసింది
5) ఐక్యరాజ్యసమితి సాధారణ సభ లింగ సమానత్వం కోసం ఈ సంవత్సరంలో హి ఫర్ షి పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది
6) గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ గణాంకాలను అనుసరించి 2019 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా ఎన్ని కోట్ల టన్నులు ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఉత్పత్తి అయినట్లు అంచనా?
7) APCOST దీనికి సంబంధించిన సంస్థ
8) యూపిఐ నుంచి కొత్తగా రానున్న అవకాశం ‘సింగిల్ బ్లాక్ అండ్ మల్టిపుల్ డెబిట్స్’ దీనికి సంబంధించినది
9) ఇటీవల రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచింది. అయితే ఎంత శాతం తాజా పెంపు వల్ల రెపోరేటు 6.25% నకు చేరింది?
10) 2022 డిసెంబర్ నాటికి విదేశీ మారకపు నిల్వలు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలియచేశారు
11) ఓఎన్జీసీ చైర్మన్, ఎండీగా నిరమితులైనవారిని క్రింది వారిలో గుర్తించండి
12) మాస్ చిప్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిలికాన్ సిస్టమ్స్ ఇక్కడ అధునాతన కేంద్రాన్ని ప్రారంభించింది
13) ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత శక్తివంత 100 మంది మహిళల జాబితాలో మన దేశం నుంచి ఎంతమందికి స్థానం లభించింది?
14) ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రజత పతకంతో సత్తా చాటిన మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన పతకం
15) 2022 సంవత్సరానికి గానూ టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఎంపికైన జెలెన్ స్కీ ఈ దేశ అధ్యక్షులు
నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి
Importance of Current Affairs:
ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.How to read News paper for Current Affairs:
కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.
How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:
నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.