| About us | Contact us | Advertise with us

Today Current Affairs in Telugu 10/12/2022 | భరద్వాజ్ కరెంట్ కాలమ్ - నవచైతన్య కాంపిటీషన్స్ డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test          నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన క... thumbnail 1 summary

December 10 , 2022 Current affairs in telugu | Current affairs in telugu pdf | daily current affairs | Todays current affairs in telugu

NavaCHAITANYA Competitions Daily Free Current Affairs Online Test

        నిన్నటి దినపత్రికలలో కవర్ అయిన ముఖ్యమైన అంశాల నుంచి రూపొందించిన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ (అంతర్జాతీయం, జాతీయం, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వర్తమాన అంశాలు) ను మీరు క్రింది లింక్ నుంచి రాయవచ్చు.
Exam Title    : Current Affairs Practice Test
Date              : 10/12/2022
today current affairs practice test



Question of

Good Try!
You Got out of answers correct!
That's


exams.navachaitanya.net

Questions Covered In Today's Current Affairs Practice Test:

ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లో కవర్ అయిన ప్రశ్నలు . . . 1) భారతీయ Mutual Fund లలో క్రమానుగత పెట్టుబడులు (SIP)లు ఎన్నివేలకోట్లరూపాయలుగా నమోదయ్యాయి? 2) ఉత్పత్తి ఆధారిత అనుసంధానం PLI క్రింద ఎన్ని ప్రత్యేక ఉక్కు కంపెనీల దరఖాస్తులను ఎంపిక చేసినట్లు భారతీయ ఉక్కు మంత్రిత్వశాఖ పేర్కొంది. 3) అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఉపాధ్యక్షురాలిగా తొలిసారిగా ఎంపికైన భారతీయ అమెరికన్ మహిళలను గుర్తించండి. 4) భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత హైకోర్ట్ ల సంఖ్యను గుర్తించండి. 5) భారతదేశ వ్యాప్తంగా గల హైకోర్ట్ లలో మహిళా న్యాయమూర్తుల వాటా ఎంతశాతంగా ఉందని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. 6) మహిళాన్యాయమూర్తుల సంఖ్యపరంగా తొలిస్థానంలో ఉన్న భారతీయ హైకోర్ట్ ను గుర్తించండి. 7) G-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ కు ఇవ్వబడ్డాయి. భారతదేశం ఈ హోదా ద్వారా ఎన్ని అంతర్జాతీయ సమావేశాలకు సుమారుగా ఆతిధ్యాన్ని ఇచ్చే అవకాశాన్ని పొందింది. 8) ఫిపా (FIFA) ప్రపంచకప్ సెమీస్ లో ఈ క్రింది ఏ దేశం 3వసారి అడుగుపెట్టింది? 9) ) ఫిపా (FIFA) ప్రపంచకప్ ఫుట్ బాల్ సెమీస్ లో తొలిసారిగా అడుగు బెట్టినదేశాన్ని గుర్తించండి. 10) ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఓటర్లలో ఎన్నివేలమంది Duplicate ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. 11) భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న 3 దంతవైద్యశాలలకు 303 కో॥రూ. కేటాయించింది. ఈ క్రింది వాటిలో ఈ 3 దంతవైద్యశాలలకు సంబంధించని ప్రాంతాన్ని గుర్తించండి. 12) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 3 సంవత్సరాలలో ఎంతమంది రైతులు ఆత్మహత్యచేసుకొన్నారని కేంద్రవ్యవసాయ శాఖ వెల్లడించింది. 13) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,46,846 ఎకరాల అటవీ భూమికోసం ఎన్ని లక్షలకు పైగా అర్జీలు అందాయని ఆ రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. 14) ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది మహిళా అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది? 15) తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పైపుల ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే లైన్ మార్గ నిర్మాణం పూర్తయింది. తొలిదశగా దీనిని ఎన్ని కిలోమీటర్ల పొడవున నిర్మించడం జరిగింది? నిత్యం ఇలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్ పరీక్ష కోసం NC DAILY 15 అని 9640717460 కు వాట్సాప్ సందేశం పంపించి, మేము పంపే వాట్సాప్ గ్రూపులో చేరండి


Importance of Current Affairs:

           ప్రస్తుతం ఏ పోటీ పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు అయినా తప్పకుండా చదవవలసిన సబ్జక్టు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని పోటీ పరీక్షలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. అంతే కాకుండా పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జక్టులలో కూడా కరెంట్ ఈవెంట్స్ ను ఆధారంగా చేసుకుని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కనుక కరెంట్ అఫైర్స్ సబ్జక్టుపై పట్టు సాధించిన అభ్యర్ధులు మాత్రమే APPSC, TSPSC, DSC, CONSTABLES, RRB వంటి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది.

How to read News paper for Current Affairs:

            కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించాలంటే నిత్యం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. అయితే చాలా మందికి అది సులభంగా అనిపించదు. ముఖ్యంగా, ఏ అంశాలను కరెంట్ అఫైర్స్ గా గుర్తించాలి, ఏ అంశాలను వదిలేయాలన్నది నిర్ణయించుకోవడం చాలా కష్టంతో కూడినది. అయితే ఏ ఏ టాపిక్స్ పై శ్రద్ధ పెట్టాలి, వేటిని వదిలేయాలన్న విషయం, నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ పరీక్షలను నిత్యం రాయడం ద్వారా పట్టు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

How to join in NavaCHAITANYA Competitions WhatsApp Group:

            నిత్యం ఉచితంగా కరెంట్ అఫైర్స్ ఆన్ లైన్ టెస్ట్ లింక్ అందుకోవడంతో పాటు, నవచైతన్య కాంపిటీషన్స్ ప్యాకేజిల అప్ డేట్స్, మేము అందించే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ను అందుకోవడానికి మా వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది. నవచైతన్య కాంపిటీషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, యూట్యూబ్ ఛానల్ మరియు ఆండ్రాయిడ్ యాప్ లింక్స్ పొందడం కోసం 9640717460 కు NC DAILY 15 అని వాట్సాప్ సందేశం పంపండి.